ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన భాషలు ఇవే…9 వ స్థానంలో హిందీ.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నభాషల మీద సర్వే జరిగింది. దీనిలో ప్రజలు అత్యధికంగా ఏ భాషలు మాట్లాడుతున్నారు. ఆర్థిక, సాంస్కతిక, సామాజిక, స్థానికత ఆధారంగా ప్రపంచంలో ఎక్కువ ఏ భాష వాడుతున్నారు అనే అంశాల మీద సర్వే నిర్వహించారు. ఇంగ్లీష్ అత్యంత శక్తివంతమైన భాషల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకోగా, చైనీస్ ( మాండరిన్) సెకెండ్ ప్లేస్ ను ఆక్రమించుకుంది. ఇక టాప్ టెన్ లో భారతదేశ రాష్ట్ర భాష హిందికి స్థానం లభించింది. ఇండియాలో … Read more









