చాలా బస్సులలో ఎయిర్ సస్పెన్షన్ అని రాసి ఉంటుంది దాని అర్థం తెలియజేయగలరా?
అది బస్, లారీ, కారు, బైకు ఏది అయినా గుంతలో బండి గుంతలలో పోనిచ్చినపుడు మనకు నడుం నొప్పి రాకూడదు అంటే బండికి సస్పెన్షన్ ఉండాలి. బైకు అయితే ముందర, వెనక షాక్ అబ్జార్బర్స్ అంటే స్ప్రింగులు ఉంటాయి. గుంతలో పడినపుడు అవి కంప్రెస్ అయ్యి గుంత బయటకు రాగానే మామూలు స్థితికి వస్తాయి. చాలా సైకిళ్లకు ఇవి ఉండవు కాబట్టి గుంటలలో పోనిచ్చినపుడు సైకిలుకు, బైకుకు తేడా మనం సులభంగా గమనించవచ్చు. అలాగే కార్లకు, బస్సులకు … Read more









