హోటల్, మోటెల్ మధ్య తేడా ఏమిటి?

మీరు కుటుంబంతో కారులో సుదూర పర్యటనపై బయల్దేరారు. 400కిమీలు ప్రయాణించాక బడలికతో ముందుగా అనుకోని, మీకు అసలు తెలియని ఊరిలో ఆగవలసి వచ్చింది. అక్కడ బస చెయ్యాలంటే ఊరిలోకి వెళ్ళి మంచి హోటల్ వెతుక్కోవాలి. అలా కాక హైవేపైనే విశాల ప్రాంగణంలో, కార్లు పెట్టుకునేందుకు సరిపడా ఖాళీ స్థలంతో ఒక హోటల్ ఉంటే సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఇలాంటి హోటలునే మోటల్ అంటారు – మోటరిస్టుల హోటల్ (MOTorists’ hotEL). మోటళ్ళు ప్రథమంగా అమెరికా, కెనడాలో … Read more

ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే 4 ఎకరాలు ఉన్న వ్యవసాయదారుడు , 70 వేల జీతం ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇద్దరు సమానమేనా..?

రెండు గేదెలను మేపుకుంటూ , పాలు అమ్ముకుంటూ వచ్చినదానితో సంతోషంగా ఒక పల్లెటూరిలో బతుకుతున్న వాడి జీవితం కంటే కాంక్రీట్ జంగిల్ లో బతుకుతూ, సిటీ బస్సో మెట్రోనో పట్టుకుని పొద్దున్న 8 నుండి రాత్రి 8 వరకు పట్నం లో ఉద్యోగం చేసే వాడి బతుకు ఎక్కువ సంతోషం గా ఉంటుందా? భార్య వండి పెట్టింది సుష్టుగా తిని రాత్రి 9 గంటలకే నులక మంచం మీద గుర్రు పట్టేవాడి నిద్ర కంటే AC రూమ్ … Read more

ప్రధాని భద్రతాధికారుల చేతిలో ఉండే ఈ సూట్ కేసులో ఏముంటుందో తెలుసా..?

దేశాన్ని నడిపించే ఏ దేశాదినేతకైనా సెక్యూరిటీ భారీ స్థాయిలోనే ఉంటుంది. అడుగేస్తే కనీసం ఓ అరడజను మంది ముందుగానే చెక్ చేయాల్సి ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికైనా పర్యటనకు వస్తే ఎంత హడావిడి ఉంటుందో మనకు తెలిసిన విషయమే. వైట్ హౌస్ మొత్తం ప్రెసిడెంట్ వెనక కదిలి వస్తుంది. అలాగే భారత ప్రధాన మంత్రికి కూడా భద్రత ఊహించని స్థాయిలో ఉంటుంది. ముందస్తు ప్రణాళికలు, అడుగడుగున ఆంక్షలు, వెరసి ప్రధాని పర్యటన ఓ పెద్ద … Read more

రానున్న రోజుల్లో అంతరించిపోనున్న 7 ఫుడ్ ఐటమ్స్ ఇవే..!

ప్రకృతి మనకు ఎన్నో వనరులను ప్రసాదించింది..వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం..దాని మూలంగా అటు పర్యావరణానికి ఇటు మనకు మనమే హాని చేసుకుంటున్నాం..తత్ఫలితంగా మనం రోజువారి మన ఆహారపుటలవాట్లలో భాగాలైన కొన్నింటిని దూరం చేసుకోవాల్సొస్తుంది..అది కూడా శాశ్వతంగా.. అరటి పండు.. ట్రాపికల్ రేస్ 4 అనే వైరస్ వలన అరటి ఉత్పత్తి క్రమక్రమంగా తగ్గిపోతుంది.మనం శుభకార్యాలప్పుడు, ఎవరింటికైనా వెళ్లేప్పుడు తీసుకెళ్ల‌డానికి వాడే ముఖ్యమైన పండ్లలో మొదటిస్థానం అరటిపండుది..కానీ కొంతకాలానికి అరటి జాతి మొత్తం … Read more

గింజ నేర్పిన పాఠం.. ఎప్ప‌టికీ పాజిటివ్ దృక్ప‌థంతోనే ఉండాలి..!

ఒక ఇంటి అరుగు మీద కూర్చుని రేగుపళ్ళు తింటున్నాడో పదేళ్ళ పిల్లాడు. ఒకో పండూ తిని గింజను మట్టిలోకి ఊస్తున్నాడు. వాటిలో ఒక గింజ తోటిగింజలతో ఆశగా ఇలా అంది. ఇప్పుడు మనం ఆ మట్టిలో పడి మొలకెత్తుతాం కదూ. ఇంత చిన్నగా ఉన్న మనం మొలకై, మొక్కై, మానై మన అమ్మంత పెద్దవుతాం. నీడను, పళ్ళను ఇచ్చేంత గొప్పస్థాయికి వెళ్తాం. తలుచుకుంటేనే ఎంతో ఉత్సాహంగా ఉంది.. అంటూ మురిసిపోయింది. ఇంకో గింజ అంత ఆశ పడకు. … Read more

అక‌స్మాత్తుగా భూమి తిర‌గ‌డం ఆగిపోతే ఏమ‌వుతుందో తెలుసా..?

సైన్స్ టీచర్ పిల్లలను ఒక ప్రశ్న అడిగాడు అదేంటంటే భూమి అకస్మాత్తుగా తిరగడం ఆగిపోయిందని అనుకుందాం అప్పుడు ఏమి జరుగుతుంది? విద్యార్థులందరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. అప్పుడు హరీష్ అనే విద్యార్థి లేచి నిలబడి సార్, బహుశా అందరూ పడిపోయి ఉండవచ్చు అన్నాడు. గురువు నవ్వుతూ అడిగాడు. పడిపోతుంది కానీ నేను ఏ దిశలో ?హరీష్ తరగతి గది చుట్టూ చూసి ఇలా అన్నాడు బహుశా దక్షిణ దిశలో సార్…….అప్పుడు పిల్లలందరూ గొల్లున నవ్వారు…. గురువు గారు సరే … Read more

మ‌న ఇండియ‌న్స్‌లో ఉన్న టాప్ 10 ఫోబియాలు (భ‌యాలు) ఏమిటో తెలుసా..?

భూమిపై ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి ఏదో ఒక విష‌యంలో భ‌యం ఉంటుంది. అమ్మ తిడుతుంద‌నో, నాన్న కొడతాడనో పిల్ల‌ల‌కు, స్కూల్‌లో టీచ‌ర్ కొడుతుంద‌ని స్టూడెంట్‌కు, స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే బాస్ తిడ‌తాడ‌ని ఉద్యోగికి… ఇలా ఎవ‌ర్ని తీసుకున్నా అందరికీ భ‌యం ఉంటుంది. అది ఏ విష‌య‌మైనా కావ‌చ్చు. అయితే సాధార‌ణంగా కొంద‌రికి కామ‌న్‌గా ఉండే భ‌యాలు కొన్ని ఉంటాయి. వాటినే ఫోబియా అని అంటారు. బ‌ల్లిని చూస్తేనో, పాము అంటేనే, బొద్దింక మీడ ప‌డితేనో, క‌త్తిని, ర‌క్తాన్ని చూస్తేనో… … Read more

రూబిక్ క్యూబ్ గురించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఇవే..!

రూబిక్ క్యూబ్‌… దీని గురించి తెలియ‌ని వారుండ‌రు. ఆరు ముఖాలు, 6 రంగులు 9 స్టిక్క‌ర్ల‌తో ఉంటాయి. దీన్ని క‌ల‌పాలంటే అంత ఈజీ కాదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ క్యూబ్ ఎంత‌గానో పాపుల‌ర్ అయింది. ఒకానొక సంద‌ర్భంలోనైతే దీని అమ్మ‌కాలు కొత్త కొత్త రికార్డులు సృష్టించాయి. అయితే చాలా మందికి రూబిక్ క్యూబ్ సాధించ‌మంటే క‌ష్టం కానీ కొంద‌రు మాత్రం దీన్ని అవ‌లీల‌గా సాధించేస్తారు. అయితే… రూబిక్ క్యూబ్ గురించిన ప‌లు ఆసక్తిక‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

పేడ పురుగులు పేడను ఉండలుగా తీసుకెళ్ళి ఏమి చేస్తుంది?

ఇలాంటి ప్రశ్నలను నేను ఎంపిక చేసుకోడానికి ఒక కారణం ఉంది. ఆసక్తి, లేదా అవసరం ప్రేరేపించి అడిగి ఉంటారు కదా అని తెలుసుకుని మరీ రాస్తాను. అయితే అడిగినవారే చూసినట్టు అనిపించదు. సరే మీరు చిరు అభిమానియా. ఒక సినిమాలో అయన డైలాగు వీరశంకరరెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అంటాడు చూడండి. అలా ప్రతి జీవి ఈ ప్రకృతిలో గొప్పేనండీ. మీరు అంతా పేడ పురుగు అని ముక్కు చిట్లించుకుని చదవకుండా పారి … Read more

గ‌ణేషుడి బొమ్మ ఈ దేశ క‌రెన్సీపై ఉంటుంది.. అది ఏ దేశ‌మో తెలుసా..?

గణేష్ అంటే కేవలం ఇండియానే కాదు ప్రపంచంలో పలు దేశాల్లో వినాయకుడిని పూజిస్తారు. దీనికో మంచి ఉదాహరణ.. మనిషి అత్యంత ప్రియంగా భావించే వస్తువుల్లో కరెన్సీ నోటు ఒకటి. అటువంటి నోటుపై గొప్పవారి బొమ్మలను, తమ ఆరాధ్యులను ముద్రిస్తుంటారు. ఇదే కోవలో భారత్ కాదండోయో.. ప్రపంచంలో ముస్లింలు అత్యధికగ జనాభా కలిగి ఉన్న దేశంలో గణేష్ బొమ్మతో కరెన్సీ ఉందంటే నమశక్యం కావట్లేదా కానీ ఇది నిజం. వివరాలు తెలుసుకుందాం… ఇండోనేషియా కరెన్సీ గురించి మీకు తెలియని … Read more