సింహం తోలు క‌ప్పుకున్న గొర్రె.. త‌రువాత ఏం జ‌రిగింది..?

ఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. ‘ఏ క్రూరమృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను. ఈ తోలును…

Read More

Barley Seeds : ఈ గింజ‌ల‌ను తీసుకుంటే చాలు.. థైరాయిడ్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

Barley Seeds : ఇటీవలి కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో మగవారిలో కూడా కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే కచ్చితంగా జీవితకాలం మందులు వాడాల్సిందే. అలాగే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది. థైరాయిడ్ ఉన్న వారిలో అలసట, నీరసం, ఒత్తిడి, మైకం వంటి సమస్యలు ఉంటాయి….

Read More

భార‌తీయుల్లో పెరిగిపోతున్న సంతాన లోపం స‌మ‌స్య‌.. హెచ్చ‌రిస్తున్న నిపుణులు..

ప్ర‌స్తుత త‌రుణంలో సంతానం పొంద‌లేక‌పోతున్న దంప‌తుల సంఖ్య ప్ర‌తి ఏడాది పెరుగుతోంది. అయితే ఇటీవ‌ల వెల్ల‌డించిన గ‌ణాంకాల ప్ర‌కారం.. సంతానం లోపం ఉన్న‌వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ట్లు వెల్ల‌డైంది. దేశంలో సుమారుగా 27 కోట్ల మంది దంప‌తులు సంతానం పొంద‌లేక‌పోతున్నార‌ని తేలింది. వీరంద‌రిలో సంతాన సాఫ‌ల్య‌త స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని గుర్తించారు. ఇది చాలా ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం చాలా మంది యువ‌త ఆల‌స్యంగా వివాహాలు చేసుకుంటున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. కెరీర్…

Read More

Neem And Turmeric : వేప, పసుపు వలన ఇన్ని ఉపయోగాలని తెలిస్తే.. పక్కా రోజూ తీసుకుంటారు..!

Neem And Turmeric : మనకి తెలియకుండా, మనం రోజు వాడే పదార్థాలలో ఔషధ గుణాలు ఉంటాయి. ఔషధ గుణాలు ఉన్న పదార్థాలను ఉపయోగించడం వలన, మనకి ఎంతో మేలు కలుగుతుంది. వేప ఆరోగ్యానికి చాలా మంచిది. పూర్వకాలం నుండి, ఆయుర్వేదంలో వేపని ఉపయోగించడం జరుగుతోంది. చాలా రకాల సమస్యల్ని వేప దూరం చేస్తుంది. అలానే, పసుపు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పసుపు కూడా వివిధ రకాల సమస్యల్ని ఈజీగా దూరం చేయగలదు. వేప…

Read More

Egg Tomato Omelette : కోడిగుడ్లు, ట‌మాటాల‌తో ఆమ్లెట్‌.. చాలా రుచిగా ఉంటుంది..!

Egg Tomato Omelette : కోడిగుడ్ల‌ను చాలా మంది ర‌క‌ర‌కాలుగా తింటుంటారు. ఉడ‌క‌బెట్టి లేదా ఫ్రై లేదా కూర‌ల రూపంలో తింటారు. ఇక కొంద‌రు ఆమ్లెట్‌లుగా వేసుకుని తింటుంటారు. అయితే ఎప్పుడూ వేసే రొటీన్ ఆమ్లెట్‌కు బ‌దులుగా కోడిగుడ్ల‌తో ట‌మాటా ఆమ్లెట్‌ను వేసుకుని తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పోష‌కాల‌ను అందిస్తుంది. ఇక కోడిగుడ్డు ట‌మాటా ఆమ్లెట్ ను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్డు ట‌మాటా ఆమ్లెట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. గుడ్లు –…

Read More

Egg Chips : కోడిగుడ్లతోనూ చిప్స్ చేయ‌వ‌చ్చు తెలుసా.. రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..!

Egg Chips : కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కకోడిగుడ్ల‌తో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. త‌ర‌చూ చేసే చిరుతిళ్లే కాకుండా కోడిగుడ్ల‌తో మ‌నం చిప్స్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కోడిగుడ్ల‌తో చేసే చిప్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చ‌క్క‌గా ఉంటాయి. ఈ చిప్స్ ను త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో…

Read More

Vitamin B6 : వీటిని రోజూ తింటే చాలు.. హార్ట్ ఎటాక్ రాదు.. న‌ర‌న‌రాల్లో బ‌లం పెరుగుతుంది..!

Vitamin B6 : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్ లో బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కూడా ఒక‌టి. శరీరాన్ని బ‌లంగా, ఉంచ‌డంలో, న‌రాల వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉండ‌చంలో ఇవి ఎంతో అవ‌స‌ర‌మ‌వుతాయి. నాగ‌రిక‌త పేరు చెప్పి ప్ర‌తి ఆహారాన్ని మ‌నం పాలిష్ ప‌ట్టి తీసుకోవ‌డం వ‌ల్ల ధాన్యాల పై పొర‌ల్లో ఉండే బి కాంప్లెక్స్ విట‌మిన్స్ అన్ని త‌వుడులో వెళ్లి పోతూ ఉంటాయి. క‌నుక మ‌నం తీసుకునే ఆహారాల ద్వారా బి కాంప్లెక్స్ విట‌మిన్స్ త‌క్కువ‌గా అందుతాయి….

Read More

శుభ‌వార్త‌.. దేశంలో స‌గం మంది పూర్తి స్థాయిలో టీకాలు తీసుకున్నారు..!

క‌రోనా మూడో వేవ్ వ‌స్తుంద‌న్న హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త‌ను చెప్పింది. దేశంలో 50 శాతం మంది పెద్ద‌లు పూర్తి స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నార‌ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వివ‌రాల‌ను వెల్ల‌డించింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 127.61 కోట్ల కోవిడ్ టీకాల‌ను వేశార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియ‌జేసింది. ఈ సంద‌ర్బంగా ఆ శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్‌సుఖ్ మాండ‌వియా మాట్లాడుతూ.. దేశంలోని…

Read More

Flax Seeds Laddu : అవిసె గింజ‌ల‌తో ల‌డ్డూలు.. చాలా బ‌ల‌వ‌ర్ధ‌కం.. ఆరోగ్య‌క‌రం..!

Flax Seeds Laddu : హైబీపీని త‌గ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో అవిసె గింజ‌లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను అత్య‌ధికంగా క‌లిగి ఉన్న వాటిల్లో అవిసె గింజ‌లు ఒక‌టి. అవిసె గింజ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అజీర్తి…

Read More

Rubbu Talimpu : పాతకాలం ప‌ద్ధ‌తిలో చేసే వంట‌కం ఇది.. ఎలా చేయాలంటే..?

Rubbu Talimpu : మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యం కోసం చిన్న తోట‌కూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చిన్న తోట‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌హీన‌తను త‌గ్గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఈ తోట‌కూర మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ఈ చిన్న తోట‌కూర‌తో ఎక్కువ‌గా మ‌నం వేపుడును త‌యారు చేస్తూ ఉంటాము. కేవ‌లం వేపుడే కాకుండా దీనితో మ‌నం రుబ్బు తాళింపును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు….

Read More