బార్లీ నీళ్లను రోజూ తాగడం మరిచిపోకండి.. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు..!
బార్లీ గింజలు చూసేందుకు అచ్చం గోధుమల్లాగే ఉంటాయి. కానీ వీటితో నిజానికి గోధుమల కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. బార్లీ గింజలను సాధారణంగా నీటిలో మరిగించి ఆ ...