వజ్రాలు ఎలా ఏర్పడతాయి..ఎక్కడ దొరుకుతాయో మీకు తెలుసా..?
నవరత్నాల్లో ఇది చాలా విలువ కలిగిన రాయి. ఇది అంత ఈజీగా దొరకదు. ఇది ప్రస్తుతం మార్కెట్లో చాలా విలువైన వస్తువు. ఎందుకంటే వజ్రాలతో ఉన్నటువంటి ఆభరణాలను చాలా మంది ధరిస్తారు. అందుకే వీటికి మార్కెట్లో చాలా ధర ఉంటుంది. అసలు ఈ వజ్రాలు ఎలా తయారవుతాయి.. ఎక్కడ నుంచి వస్తాయి. అనేది ఓ సారి చూద్దాం..? భూమి లోపల దాదాపుగా 140 నుంచి 190 కిలోమీటర్ల లోపు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కూరుకుపోయిన పదార్థాలలో…