Sorghum : జొన్నలను తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. అసలు విడిచిపెట్టరు..!
Sorghum : పూర్వకాలంలో ఆహారంగా తీసుకున్న వాటిల్లో జొన్నలు ఒకటి. పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ ఈ జొన్నలతో వండిన అన్నాన్నే తినే వారు. పూర్వకాలంలో ధనిక, బీద తేడా లేకుండా అందరూ ఈ జొన్నలనే ఆహారంగా తీసుకునే వారు. ప్రస్తుత కాలంలో వీటి వాడకాన్ని పూర్తిగా తగ్గించారు. షుగర్ వ్యాధి బారిన పడిన తరువాత, బరువు తగ్గడానికి మాత్రమే వీటిని ఆహారంగా తీసుకోవడం ప్రారంభిస్తున్నారు. జొన్నలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను…