Snacks : ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు ఈ స్నాక్స్ మీ ఆరోగ్యానికి హాని క‌లిగించ‌వు..!

Snacks : చాలా మంది కొత్త ప్రదేశాలను సందర్శించడానికి మరియు అన్వేషించడానికి ఇష్టపడతారు. కొంతమంది రెండు మూడు రోజుల చిన్న సందర్శన తర్వాత కూడా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో, ప్రయాణం రైలు, బస్సు లేదా ఒకరి స్వంత కారులో సులభంగా చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో, ప్రయాణ సమయంలో ప్యాకింగ్ చేసేటప్పుడు, బట్టలు మరియు ఇతర అవసరమైన వస్తువులతో పాటు ఆహార పదార్థాలను ఉంచడం చాలా ముఖ్యం. ప్రయాణాల్లో…

Read More

Alu Chana Curry : ఆలు శ‌న‌గ‌ల మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Alu Chana Curry : బంగాళా దుంప‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది కూర‌ల రూపంలో చేసుకుంటుంటారు. వీటితో వేపుడు, ట‌మాటా కూర‌, కుర్మా, పులావ్‌, బిర్యానీ, మ‌సాలా క‌ర్రీ వంటివి చేయ‌వ‌చ్చు. ఇవ‌న్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఆలుగ‌డ్డ‌ల‌తో శ‌న‌గ‌ల‌ను క‌లిపి మ‌సాలా కూర‌ను కూడా చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలు శ‌న‌గ‌ల మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బంగాళదుంపలు – అర…

Read More

అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవాల‌ని చూస్తున్న‌వారు రాత్రి పూట నిద్ర‌కు ముందు వీటిని తాగాలి..!

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది అంత తేలికైన ప‌నేమీ కాదు. అందుకోసం ఎంతో శ్ర‌మించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. తగినంత నీటిని తాగాలి. అయితే వీటితోపాటు రాత్రి నిద్ర‌కు ముందు కింద తెలిపిన డ్రింక్స్‌ను తాగుతుండాలి. దీని వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ డ్రింక్స్ ఏమిటంటే.. 1. క‌మోమిల్ (గ‌డ్డి చామంతి) పూల టీ ని తాగితే శ‌రీరంలో…

Read More

Kala Jamun : స్వీట్ షాపుల్లో లభించే కాలా జామున్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..

Kala Jamun : కాలా జామున్.. స్వీట్ షాపుల్లో దొరికే వంట‌కాల్లో ఇవి ఒక‌టి. కాలా జామున్ లు చాలా రుచిగా ఉంటాయి. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఇవి ఉంటాయి. స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా అదే రుచితో వీటిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కాలా జామున్ ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచిగా, చ‌క్క‌గా ఈ కాలా జామున్ ల‌ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు…

Read More

Kajal Aggarwal : ఆ విష‌యంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు స‌పోర్ట్ గా నిలిచిన స‌మంత‌, మంచు ల‌క్ష్మీ..!

Kajal Aggarwal : తెలుగుతోపాటు ప‌లు ఇత‌ర భాష‌ల‌కు చెందిన చిత్రాల్లోనూ న‌టించిన కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిగా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈమె ప్ర‌స్తుతం సినిమాల్లో న‌టించ‌డం లేదు. గౌత‌మ్ కిచ్లు అనే వ్యాపార‌వేత్త‌ను వివాహం చేసుకున్నాక ఈమె సినిమాల‌కు పూర్తిగా దూర‌మైంది. అప్ప‌టికే చేతిలో ఉన్న సినిమాల‌ను చ‌క‌చ‌కా పూర్తి చేసింది. ఇక కాజ‌ల్ ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి. ఈ క్ర‌మంలోనే ఆమె మాతృత్వ‌పు మ‌ధుర క్ష‌ణాల‌ను ఆస్వాదిస్తోంది. దుబాయ్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌ల…

Read More

శ‌రీరంలో ఎక్కువ‌గా ఉన్న కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుందో తెలుసా ?

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రోటీన్‌) అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్‌) అంటారు. ఎల్‌డీఎల్ మ‌న శ‌రీరానికి కీడు చేస్తుంది. ఇది ఎక్కువ‌గా ఉండ‌డం హానిక‌రం. ఎల్‌డీఎల్‌ను త‌గ్గించేందుకు హెచ్‌డీఎల్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంటే హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. హైబీపీ వ‌స్తుంది. డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఇత‌ర…

Read More

Regu Chettu : రోజూ ప‌ర‌గ‌డుపునే రేగు చెట్టు ఆకులు 10 తినండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..!

Regu Chettu : మ‌న‌కు ఎన్నో రకాల పండ్ల‌ను, పువ్వుల‌ను చెట్లు అందిస్తాయి. వీటిని మ‌నం ఎంత‌గానో ఉప‌యోగించుకుంటాం. అదే విధంగా ఈ పండ్ల‌ను, పువ్వుల‌ను అందించే చెట్ల ఆకులు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అవి కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అలాంటి చెట్లలో రేగు చెట్టు కూడా ఒక‌టి. రేగు చెట్టు నుండి మ‌న‌కు రేగు పండ్లు వ‌స్తాయి. ఈ పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. రేగు చెట్టు ఆకులు…

Read More

నోట్‌బుక్స్ త‌యారీ బిజినెస్‌.. చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి..!

మ‌న‌లో అధిక శాతం మందికి నోట్‌బుక్స్ అవ‌స‌రం త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. విద్యార్థులు పాఠ్యాంశాల‌కు చెందిన వివ‌రాల‌ను రాసుకోవ‌డానికి, వ్యాపారులు త‌మ వ్యాపార లావాదేవీల‌కు సంబంధించి అంశాల‌ను నోట్ చేసుకోవ‌డానికి.. జ‌ర్న‌లిస్టుల‌కు, ఇత‌ర అనేక అంశాల‌ను రాసుకునేందుకు.. చాలా మంది నోట్‌బుక్స్‌ను వాడుతుంటారు. అయితే నోట్‌బుక్స్‌ను త‌యారు చేసి విక్ర‌యించే బిజినెస్ చేస్తే అందులో చ‌క్క‌ని లాభాలు సంపాదించ‌వ‌చ్చు. అదెలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నోట్‌బుక్స్ త‌యారు చేసేందుకు మ‌న‌కు 3 ర‌కాల మెషిన్స్ అవ‌స‌రం అవుతాయి. అవి…..

Read More

Guava Leaves For Hair : జామ ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు నెల రోజుల్లోనే ఎంతో పొడ‌వుగా పెరుగుతుంది..!

Guava Leaves For Hair : పేదవాడి యాపిల్ గా పేరుగాంచిన జామకాయ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది కదూ. ఇప్పుడంటే జామకాయల్ని కూడా కొనుక్కుని తింటున్నాం కానీ ఇంతకుముందు చాలా ఇళ్లల్లో చెట్లుండేవి. దొంగతనంగా కోసుకుని తిన్న కాయలు రుచి ఎక్కువగా ఉండేవి. ఇలాంటి జ్ణాపకాలు మనకెన్నో. సరే ఇప్పుడు జామకాయల గురించి కాదు కానీ జామ ఆకుల గురించి మాట్లాడుకుందాం. జామ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. రాలుతున్న జుట్టు నేడు…

Read More

ఉదయాన్నే లేవగానే మీలో ఈ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..?

గుండెకు శత్రువులు, రక్తపోటు, మధుమేహం. కానీ ఇటీవల కాలంలో ఈ రెండు సమస్యలు లేకపోయినా గుండెపోటు బారిన పడుతున్నారు చాలామంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, వ్యాయామం లేకపోవడం. కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు ఓ కారణం కావచ్చు. యువతరం గుండె చుట్టూ కాపు కాసిన శత్రువులు ఇవే. అయితే, గుండెపోటు బారినపడి అక్కడికక్కడే మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరిగ్గా లేని జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, కోవిడ్…

Read More