డెబిట్ కార్డుపై ఉన్న 16 డిజిట్స్ కి అర్ధం ఏమిటి..? ఓహో ఇందుకా ఈ నెంబర్లు..?
టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో అన్ని ఈజీ అయిపోయాయి. డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకులకు వెళ్ళక్కర్లేకుండా, డెబిట్ కార్డు సహాయంతో మనం ఏటీఎంలో నుంచే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ ని ఏటీఎం కార్డ్ అని కూడా అంటారు. ఏదైనా ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఉపయోగించడమే కాదు. ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ బిల్లు చెల్లింపులకు కూడా వాడొచ్చు. అయితే డెబిట్ కార్డ్ ని గమనించినట్లయితే దాని మీద మొత్తం 16 అంకెలు…