Weight Loss Tips : వాముతో అధిక బరువును ఏ విధంగా తగ్గించుకోవచ్చో తెలుసా ?

Weight Loss Tips : దాదాపుగా భారతీయులందరి ఇళ్లలోనూ వాము ఉంటుంది. ఇది వంట ఇంటి సామగ్రిలో ఒకటి. వీటిని రోజూ అనేక రకాల వంటలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా వాము వేసి పరాటాలను తయారు చేస్తారు. కూరల్లోనూ వామును వేస్తుంటారు. దీంతో చక్కని రుచి వస్తాయి. అయితే ఇది బరువును తగ్గించేందుకు కూడా సహాయ పడుతుంది. అలాగే పలు ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా వాము అందిస్తుంది. వామును మనం నేరుగా తినవచ్చు. ఇది…

Read More

Allu Arjun : భార్య స్నేహా రెడ్డితో క‌లిసి అల్లు అర్జున్ డిన్న‌ర్‌.. ఫొటో వైర‌ల్‌..!

Allu Arjun : సినిమా ఇండ‌స్ట్రీలో కేవ‌లం హీరోలు మాత్ర‌మే కాదు.. వారి భార్య‌లు కూడా పాపులారిటీ సంపాదిస్తుంటారు. దీంతో వారికి కూడా సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ అవుతుంటారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఒక‌రు. ఈమె సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. త‌మ కుటుంబానికి చెందిన అనేక విష‌యాల‌ను ఆమె షేర్ చేసుకుంటూ.. పోస్టులు పెడుతుంటుంది. ఇక తాజాగా ఈమెకు చెందిన ఫొటోల‌ను అల్లు అర్జున్ షేర్ చేశారు. త‌న…

Read More

Chicken Fry Piece Biryani : చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ త‌యారీ ఇలా.. రుచి చూస్తే అస‌లు వ‌ద‌ల‌రు..!

Chicken Fry Piece Biryani : ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది చికెన్ లేదా మ‌ట‌న్ వంటి మాంసాహారాల‌ను తినేందుకు ఎక్కువ ఆస‌క్తిని చూపిస్తుంటారు. అందులో భాగంగానే చాలా మంది చికెన్ ను తెచ్చుకుని వివిధ ర‌కాలుగా వండి తింటుంటారు. మ‌టన్ ధ‌ర చాలా ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక చికెన్ తినే వారే ఎక్కువ‌గా ఉంటారు. ఇక చికెన్‌తో చాలా మంది బిర్యానీ చేసి తింటారు. కానీ ఈ మ‌ధ్య కాలంలో బ‌య‌ట మ‌న‌కు ఎక్కువ‌గా…

Read More

Garam Masala Powder : గ‌రం మ‌సాలా పొడిని బ‌య‌ట కొన‌కండి.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోండి..!

Garam Masala Powder : గ‌రం మ‌సాలా పొడిని సాధార‌ణంగా మ‌నం కూర‌ల్లో త‌ర‌చూ ఉప‌యోగిస్తుంటాం. మ‌సాలా వంట‌కాలు లేదా నాన్ వెజ్ వంట‌ల‌ను వండేట‌ప్పుడు గ‌రం మ‌సాలా వేస్తే చ‌క్క‌ని వాసన వ‌స్తుంది. దీంతోపాటు వంట‌లు రుచి కూడా ఉంటాయి. అయితే గ‌రం మ‌సాలాను చాలా మంది బ‌య‌ట కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ పొడిని మ‌నం ఎంతో సుల‌భంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట కొనుగోలు చేసే గ‌రం మ‌సాలా పొడి క‌న్నా…

Read More

మొటిమలు, మచ్చలు, బ్లాక్‌ హెడ్స్‌ కు అద్బుతమైన ఇంటి చిట్కాలు..!

ముఖంపై మొటిమలు, మచ్చలు, బ్లాక్‌ హెడ్స్‌ ఉంటే ఎవరికైనా సరే ఇబ్బందిగానే అనిపిస్తుంది. వాటిని తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల బ్లాక్‌ హెడ్స్‌ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. వేపాకులను నీటిలో వేసి చిన్న మంట మీద వేడి చేయాలి. చల్లారిన తరువాత వాటిని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను రోజూ ముఖానికి రాసుకుని అరగంట…

Read More

Pesara Kattu : ఎంతో రుచిక‌ర‌మైన పెస‌ర క‌ట్టు త‌యారీ ఇలా.. ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం..

Pesara Kattu : మ‌నం ఆహారంలో భాగంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో పెస‌ర‌ప‌ప్పు కూడా ఒక‌టి. ఈ ప‌ప్పులో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. పెస‌ర ప‌ప్పును వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇత‌ర ప‌ప్పు దినుసుల కంటే పెస‌ర‌ప‌ప్పు త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. దీనిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. పెస‌ర ప‌ప్పుతో మ‌నం వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం….

Read More

Cool Drinks : కూల్ డ్రింక్ తాగిన‌ప్పుడు మ‌న శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా.. ఇది తెలిస్తే ఇక‌పై తాగ‌రు..!

Cool Drinks : వేసవికాలం వ‌చ్చిందంటే చాలు మ‌న‌లో చాలా మంది కూల్ డ్రింక్స్ ను తాగుతూ ఉంటారు. ఏ కంపెనీ త‌యారు చేసిన కూల్ డ్రింక్ అయిన ఎటువంటి కూల్ డ్రింక్ అయిన మ‌న ఆరోగ్యానికి హాని క‌లిగిస్తుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. ఇవి మ‌న ఆరోగ్యానికి హ‌నిని క‌లిగిస్తాయ‌ని తెలిసిన‌ప్ప‌టికి వీటిని తాగ‌డం మాత్రం మాన‌రు. నేటి త‌రుణంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ వీటిని తాగుతున్నారు. వీటిని తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే…

Read More

Hair Growth : మీ జుట్టు న‌ల్ల‌గా ఒత్తుగా పొడ‌వుగా పెర‌గాలంటే.. ఇలా చేయండి..!

Hair Growth : నేటి త‌రుణంలో జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువవుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు ప‌లుచ‌బ‌డ‌డం, జుట్టు చిట్ల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, జుట్టు పొడిబార‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో అనేక మంది బాధ‌ప‌డుతున్నారు. జుట్టు స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. జుట్టు మ‌నం…

Read More

ఈ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే వీసా, పాస్ పోర్ట్ పక్కా ఉండాలి..!

సాధారణంగా మనం ట్రైన్ లో ట్రావెల్ చేయాలంటే టికెట్ ఉంటే సరిపోతుంది. ఏదైనా రైల్వేస్టేషన్ కి వెళ్తే ప్లాట్ ఫార్మ్ టికెట్ లేదా ట్రైన్ టికెట్ ఉంటే సరిపోతుంది. కానీ ఈ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే మాత్రం పాస్ పోర్ట్, వీసా కావాల్సి ఉంటుంది. అదేంటి పాస్ పోర్ట్, వీసా కూడా రైల్వే స్టేషన్ కి అవసరమా అని ఆశ్చర్యపోతున్నారా..? అట్టారి రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే కచ్చితంగా ఈ రెండు ఉండాలి. సంజహుతా ఎక్స్‌ప్రెస్…

Read More

Turmeric Tea : ప్రతి రోజూ పరగడుపునే దీన్ని తాగండి.. అద్భుతాలు జరుగుతాయి..!

Turmeric Tea : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి పసుపును వంటల్లో ఉపయోగిస్తున్నారు. దీన్ని మనం ఎంతో కాలం నుంచి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నాం. అయితే పసుపును వంటల్లో వాడడం కన్నా నేరుగా తీసుకుంటేనే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ క్రమంలోనే పసుపుతో టీ తయారు చేసుకుని రోజూ పరగడుపునే తాగవచ్చు. ఇలా తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక…

Read More