Kasthuri Benda : దివ్య శక్తులు కలిగిన మొక్క ఇది.. ధనాన్ని ఆకర్షిస్తుంది..!
Kasthuri Benda : మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లలో ఔషధ గుణాలు కలిగిన చెట్లతోపాటు దివ్య శక్తులు కలిగిన చెట్లు కూడా ఉన్నాయి. అలాంటి చెట్లలో కస్తూరి బెండ చెట్టు కూడా ఒకటి. చేల దగ్గర, పొలాల గట్ల మీద ఈ చెట్లు మనకు ఎక్కువగా కనబడతాయి. ఈ చెట్టును దైవీక పనులకు ఉపయోగిస్తారని, అంతేకాక ఈ చెట్టును ఔషధంగా కూడా ఉపయోగిస్తారని మనలో చాలా మందికి తెలియదు. ఈ చెట్టు పువ్వులు పసుపు రంగులో ఉంటాయి….