పొడిగా ఉండే మీ చర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..
వర్షాకాలంలో డ్రై స్కిన్ కొందరిని వేధిస్తుంటుంది. దీనికి తోడు చర్మంపై మృత కణాలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. హోమ్ రెమిడీస్ తో వీటినుండి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అరకప్పు పాలల్లో నాలుగు స్పూన్ల శనగపిండి, కొద్దిగా బాదం నూనె చేర్చి పేస్టులా చేయండి. దీనిని రోజూ ఒంటికి నలుగులా పట్టించి, తర్వాత స్నానం చేస్తే చర్మంపై మృతకణాలు తొలగి నిగనిగలాడుతుంది. రెండు స్పూన్ల ఓట్స్ లో కొద్దిగా పాలు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్…