డయాబెటిస్ ఉన్నవారు ఈ ఆహారాలను అసలు తినకూడదు..!
సాధారణంగా వచ్చే టైప్ 2 డయాబెటీస్ ముదిరితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అటువంటపుడు వ్యాధి తీవ్రత తగ్గించుకోడానకి మందులతోపాటు ఆహారం కూడా నియంత్రించాల్సి వస్తుంది. కొన్ని రకాల ఆహారాలు వీరు తినరాదు. అవేమిటో పరిశీలించండి. తీపి పదార్ధాలు – పంచదార, బెల్లం వంటి వాటితో చేసిన తీపి పదార్ధాలు లేదా స్వీట్లు, తేనె, అధిక షుగర్ వున్న పండ్లు తినరాదు. లిక్కర్ తాగరాదు. బ్లడ్ షుగర్ సాధారణ స్ధాయిలో వుండేందుకు కేలరీలు అధికంగావుండే పోషకాహారం తీసుకోవాలి….