నందమూరి తారకరామారావు తన కొడుకులకి ఎంత ఆస్తి ఇచ్చారో తెలుసా ?
టాలీవుడ్ లో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు చాలామంది నందమూరి కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోలుగా నిలిచారు. ఇక కొంతమంది నిర్మాతలు వ్యాపారవేత్తలుగా ఎదిగారు. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందమూరి ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతీ మాట్లాడుతూ, చంద్రబాబు నందమూరి ఫ్యామిలీకి ద్రోహం చేస్తాడని చెబితే ఇప్పటికీ…