మీ ఇంట్లో అల్యూమినియం వస్తువులు తళ తళా మెరవాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..
ప్రధానంగా మన ఇంట్లో వంట చేసుకోవడానికి అల్యూమినియం పాత్రలను ఉపయోగిస్తాం. ఇవి వాడుతున్న కొలది చాలా జిడ్డుగా తయారవుతాయి. అంతే కాకుండా ఇవి నల్లగా మారడం ప్రారంభమవుతాయి. దీంతో ఆ పాత్రలను వాడటం మానేస్తారు. ఇక అలాంటి వాటికి మనం చెక్ పెట్టాలంటే.. మన ఇంట్లో ఉండే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. కానీ ప్రస్తుత కాలంలో అల్యూమినియం వాడకం తగ్గిన, కొన్ని వంటకాలు మాత్రం తప్పనిసరి అయిపోయింది. ముఖ్యంగా కుక్కర్లు, పాన్లు, కడాయిలు, వంటి…