Calcium : వీటిని రోజూ 1 టీస్పూన్ తింటే చాలు.. 100 ఏళ్లు వచ్చినా ఎముకలు ఉక్కులా ఉంటాయి..!
Calcium : ప్రస్తుత కాలంలో కీళ్ల నొప్పులతో బాధపడే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. అంతేకాకుండా చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరగడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, రోజంతా అలసటగా, నీరసంగా ఉండడం, కండరాల నొప్పులు వంటి సమస్యలతో మనలో చాలా మంది సతమతమవుతున్నారు. శరీరంలో కాల్షియం లోపించడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉన్నట్టుండి బరువు తగ్గడం, సన్నగా తయారవడం వంటి వాటికి కూడా శరీరంలో కాల్షియం లోపమే కారణమని వారు…