Biyyam Java : జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే.. దీన్ని తీసుకోవాలి..!
Biyyam Java : ప్రస్తుత వర్షాకాలంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఎక్కువగా ఉంటున్నారు. ఈ సమస్యల బారిన పడినప్పుడు ఏమీ తినాలనిపించదు. నాలుక కూడా చాలా చేదుగా ఉంటుంది. అలాంటి సమయంలో మనం ఏదో ఒక ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే మరింత నీరసపడే అవకాశం ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఆహారం కూడా త్వరగా జీర్ణమయ్యేలా ఉండాలి. కనుక జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు బియ్యంతో జావను…