Kalonji Seeds : ఈ విత్తనాల గురించి తెలుసా.. వీటిని ఇలా తీసుకుంటే కొవ్వు మొత్తం కరిగిపోతుంది..
Kalonji Seeds : కలోంజి.. ఈ విత్తనాల గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. వీటిని కూడా వంటల్లో మసాలా దినుసులుగా ఉపయోగిస్తూ ఉంటారు. కలోంజిని బ్లాక్ కుమిన్ సీడ్స్, ఫెన్నెల్ ప్లవర్, నిగెల్లా, నట్ మగ్ ఫ్లవర్, రోమన్ కొరియాండర్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆయుర్వేదంలో కలోంజిని విరివిరిగా ఉపయోగిస్తారు. జుట్టు నుండి పాదాల వరకు మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ కలోంజి మనకు ఉపయోగపడతుంది….