D

Janthikalu : క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా.. జంతిక‌ల‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎంతో ఇష్టంగా తింటారు..

Janthikalu : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో జంతిక‌లు కూడా ఒక‌టి. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అంతేకాకుండా ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. జంతిక‌ల త‌యారీ విధానం మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ కొన్ని సార్లు మ‌నం తయారు చేసే ఈ జంతిక‌లు గట్టిగా అవుతాయి లేదా మెత్త‌గా అవుతాయి. ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినా కూడా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా చేయ‌లేని వారు కూడా…

Read More

Gas Trouble : దీన్ని తాగితే.. గ్యాస్ స‌మ‌స్య క్ష‌ణాల్లో మాయం..

Gas Trouble : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల్లో గ్యాస్ స‌మ‌స్య కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో ఉన్న ఉరుకుల ప‌రుగుల జీవితం కార‌ణంగా చాలా మంది స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోవ‌డం లేదు. అలాగే చాలా మంది జంక్ ఫుడ్ ను, నూనెలు, మ‌సాలా ప‌దార్థాలు ఉన్న ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. ఇలా మారిన ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌నం తీసుకునే ప‌దార్థాల్లో పీచు ప‌దార్థాల‌తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా త‌క్కువ‌గా…

Read More

Amavasya : అమావాస్య రోజు ఇలా అస్స‌లు చేయ‌రాదు.. చేస్తే అంతా నాశ‌న‌మే..!

Amavasya : మ‌న‌కు అమావాస్య‌, పౌర్ణ‌మి అనే రెండు తిథులు ఉన్న సంగ‌తి తెలిసిందే. పౌర్ణ‌మిని శుభ సూచ‌కంగా, అమావాస్యను అశుభ సూచ‌కంగా భావిస్తూ ఉంటారు. అమావాస్య రోజు మాత్రం ఏ ప‌ని మొద‌లు పెట్ట‌కూడ‌ద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. కొంద‌రైతే అమావాస్య ద‌గ్గ‌ర్లో ఉంటే కూడా ఆ పనిని వాయిదా వేసి అమావాస్య వెళ్లిన త‌రువాత ఆ ప‌నిని చేస్తుంటారు. అస‌లు అమావాస్య‌ను అశుభ సూచ‌కంగా ఎందుకు భావిస్తారు.. అమావాస్య రోజున ఏ ప‌నిని మొద‌లు…

Read More

Weight : దీన్ని రోజుకు 3 పూట‌లా తాగితే.. ఒక్క నెల‌లోనే ఏకంగా 8 కిలోలు త‌గ్గ‌వ‌చ్చు..

Weight : ప్ర‌స్తుత కాలంలో మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం కార‌ణంగా మ‌న‌లో చాలామంది స్థూల‌కాయం బారిన ప‌డుతున్నారు. కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ స్థూల‌కాయం కార‌ణంగా మ‌నం ఎన్నో ఆరోగ్య‌ప‌ర‌మైన ఇబ్బందుల‌ను ఎదుర్కొవ‌ల‌సి వ‌స్తోంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మ‌న చుట్టూ ఉండే వారు వ్యాయామం చేయ‌మ‌ని, డైటింగ్ చేయ‌మ‌ని స‌ల‌హాలు ఇస్తూ ఉంటారు. వ్యాయామం చేయ‌డం, ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం వంటివి చేసేట‌ప్పుడు మొద‌ట్లో బాగానే ఉంటాయి. త‌రువాత వాటిని చేయ‌లేక చాలా మంది మానేస్తూ…

Read More

Milk : పాలు లేదా పెరుగులో వీటిని క‌లిపి తింటే.. నీర‌సం, న‌రాల బ‌ల‌హీన‌త అస‌లే ఉండ‌వు..

Milk : ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రూ డ‌బ్బు సంపాదించ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. డ‌బ్బు కోసం క‌ష్ట‌ప‌డ‌డంలో ఎటువంటి త‌ప్పు లేదు. కానీ ఈ డ‌బ్బును సంపాదించే క్ర‌మంలో నిత్యం ఏదో ఒక స‌మ‌యంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. డ‌బ్బు సంపాదించే క్ర‌మంలో ఆరోగ్యాన్ని కూడా ప‌ట్టించుకోని వారు చాలా మందే ఉన్నారు. ఆహారాన్ని స‌రిగ్గా తీసుకోక‌పోవ‌డం, పోష‌కాహార లోపం, మాన‌సిక స‌మ‌స్య‌లు, ఆందోళ‌న వంటి అనేక కార‌ణాల వ‌ల్ల కొంద‌రు త‌ర‌చూ నీర‌సంతో బాధ‌ప‌డుతున్నారు. అలాగే చాలా…

Read More

Lice : త‌ల‌లో పేలు బాగా ఉన్నవారు ఇలా చేస్తే చాలు.. దెబ్బ‌కు పేలు మొత్తం పోతాయి..

Lice : త‌ల‌లో పేల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇవి అంద‌రినీ వేధిస్తూ ఉంటాయి. పేలు బాహ్య ప‌రాన్న జీవుల జాతికి చెందిన‌వి. ఇవి జుట్టులో ఉండి మ‌న ర‌క్తాన్ని ఆహారంగా తీసుకుంటూ జీవిస్తాయి. పేలే క‌దా అని నిర్ల‌క్ష్యం చేస్తే వీటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. వీటి కార‌ణంగా త‌ల‌లో దుర‌దలతోపాటు మ‌న‌కు చికాకు, కోపం కూడా ఎక్కువ‌గా వ‌స్తాయి. త‌ల‌లో…

Read More

Saggubiyyam Dosa : స‌గ్గు బియ్యంతో దోశ‌.. ఇలా చేశారంటే.. విడిచిపెట్ట‌కుండా తింటారు..

Saggubiyyam Dosa : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ‌లు ఎంత రుచిగా ఉంటాయో మ‌నం ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. దోశ‌ల‌ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ దోశ‌ల‌ను త‌యారు చేయ‌డానికి మ‌నం మిన‌ప ప‌ప్పును, బియ్యాన్ని వాడుతూ ఉంటాం. వీటితోనే కాకుండా స‌గ్గుబియ్యం అలాగే ర‌వ్వ‌ను ఉప‌యోగించి కూడా మ‌నం దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. స‌గ్గు బియ్యాన్ని కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ…

Read More

Cauliflower Pickle : కాలిఫ్ల‌వ‌ర్‌తో ప‌చ్చ‌డిని కూడా చేయ‌వ‌చ్చు.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Cauliflower Pickle : మ‌నం ఆహారంలో భాగంగా వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో కాలిఫ్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. కాలిఫ్ల‌వ‌ర్ లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. దీనిని త‌ర‌చూ ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ కాలిఫ్ల‌వ‌ర్ తో మ‌నం ఎక్కువ‌గా వేపుళ్ల‌ను, కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా కాలిఫ్ల‌వ‌ర్ తో ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కాలిఫ్ల‌వ‌ర్ ప‌చ్చ‌డి చాలా…

Read More

Atukula Mixture : తియ్య‌గా.. కారంగా ఉండే.. వెరైటీ అటుకుల మిక్చ‌ర్‌.. ఇలా సుల‌భంగా చేయొచ్చు..

Atukula Mixture : మ‌నం ఆహారంగా అటుకుల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. అటుకుల‌ను తిన‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అటుకుల‌తో మ‌నం వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అటుకుల‌తో చేసే చిరుతిళ్ల‌ల్లో అటుకుల మిక్చ‌ర్ కూడా ఒక‌టి. మ‌నం ఎక్కువ‌గా అటుకుల మిక్చ‌ర్ ను కారంగా త‌యారు చేస్తూ ఉంటాం. ఈ అటుకుల మిక్చ‌ర్ ను మ‌రో విధంగా మ‌ధ్య మ‌ధ్య‌లో తీపి త‌గులుతూ స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా…

Read More

Bellam Appalu : బెల్లం అప్పాల‌ను ఇలా చేశారంటే.. అస‌లు విడిచిపెట్ట‌రు.. మొత్తం తినేస్తారు..

Bellam Appalu : మ‌నం ఎన్నో ర‌కాల ప‌దార్థాలను వంటింట్లో వండుతూ ఉంటాం. అలాగే మ‌న‌కు కొన్ని సాంప్ర‌దాయ వంట‌కాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిల్లో బెల్లం అప్పాలు కూడా ఒక‌టి. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. బెల్లం అప్పాలు ఎంతో రుచిగా ఉంటాయి. బెల్లం అప్పాల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. సంప్ర‌దాయ వంట‌క‌మైన ఈ బెల్లం అప్పాల‌ను రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు…

Read More