Saggubiyyam Dosa : స‌గ్గు బియ్యంతో దోశ‌.. ఇలా చేశారంటే.. విడిచిపెట్ట‌కుండా తింటారు..

Saggubiyyam Dosa : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ‌లు ఎంత రుచిగా ఉంటాయో మ‌నం ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. దోశ‌ల‌ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ దోశ‌ల‌ను త‌యారు చేయ‌డానికి మ‌నం మిన‌ప ప‌ప్పును, బియ్యాన్ని వాడుతూ ఉంటాం. వీటితోనే కాకుండా స‌గ్గుబియ్యం అలాగే ర‌వ్వ‌ను ఉప‌యోగించి కూడా మ‌నం దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. స‌గ్గు బియ్యాన్ని కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ … Read more