Cauliflower Pickle : కాలిఫ్లవర్‌తో పచ్చడిని కూడా చేయవచ్చు.. రుచి అద్భుతంగా ఉంటుంది..
Cauliflower Pickle : మనం ఆహారంలో భాగంగా వివిధ రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో కాలిఫ్లవర్ కూడా ఒకటి. కాలిఫ్లవర్ లో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీనిని తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ కాలిఫ్లవర్ తో మనం ఎక్కువగా వేపుళ్లను, కూరలను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా కాలిఫ్లవర్ తో పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కాలిఫ్లవర్ పచ్చడి చాలా … Read more









