Guava Leaves : జామ ఆకుల కషాయం అద్భుతమైన టానిక్.. దెబ్బకు కొవ్వు మొత్తం కరుగుతుంది..
Guava Leaves : మనం ఆహారంగా తీసుకునే పండ్లలో జామకాయలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. జామకాయలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. జామకాయల్లో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. కానీ జామకాయల్లో కంటే జామచెట్టు ఆకుల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. జామ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మన శరీరాన్ని రోగాల బారిన…