Hair Growth : కొబ్బరినూనెలో ఇవి కలిపి రాస్తే.. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..
Hair Growth : పొడవైన, ఒత్తైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. జుట్టు ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా అందంగా కనిపిస్తాము. జుట్టు అందంగా కనిపించడానికి గాను మనం మార్కెట్ లో దొరికే అన్ని రకాల షాంపూలను, హెయిర్ స్ప్రేలను, హెయిర్ డైలను వాడుతూ ఉంటాం. వీటిని వాడడం వల్ల తాత్కాలిక ప్రయోజనం మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా వీటిలో రసాయనాలను ఎక్కువగా వాడతారు….