జ్ఞాపకశక్తి వెంటనే పెరగడానికి పవర్ ఫుల్ చిట్కాలు..!
మనలో చాలా మందిని వేధించే అనారోగ్య సమస్యల్లో మతిమరుపు సమస్య కూడా ఒకటి. వస్తువును పెట్టిన పది నిమిషాల్లోనే ఆ వస్తువును ఉంచిన స్థానాన్ని మరిచిపోయే వారు చాలా మందే ఉంటారు. అలాగే చదివిన విషయాలు గుర్తుండక బాధపడే విద్యార్థులు కూడా ఉంటారు. వీట్నింటికీ కారణం మన జ్ఞాపక శక్తి తక్కవగా ఉండడమే. కొన్ని రకాల చిట్కాలను వాడి మతిమరుపు సమస్య నుండి మనం బయట పడవచ్చు. బాదం పప్పు జ్ఞాపకశక్తిని పెంచడంలో చక్కగా పనిచేస్తుంది. రోజూ…