తెల్ల జుట్టును నల్లగా మార్చే హెయిర్ ప్యాక్.. 2 సార్లు వాడితే చాలు..
ప్రస్తుత కాలంలో వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. మనల్ని వేధిస్తున్న జుట్టు సంబంధిత సమస్యల్లో తెల్ల జుట్టు సమస్య కూడా ఒకటి. పూర్వకాలంలో పెద్దవారిలో మాత్రమే మనం ఈ సమస్యను చూసే వాళ్లం. కానీ ప్రస్తుత తరుణంలో పిల్లల్లో కూడా తెల్ల జుట్టు రావడాన్ని మనం గమనించవచ్చు. తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి, మారిన జీవన విధానం, పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, మారిన ఆహారపు…