Onion Chutney : ఇడ్లీ, దోశలలోకి చక్కగా ఉంటుంది.. ఉల్లిపాయలతో చట్నీ ఇలా చేయవచ్చు..
Onion Chutney : సాధారణంగా మనం ఇడ్లీ, దోశ వంటి బ్రేక్‌ఫాస్ట్‌లను తినేందుకు పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ వంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తుంటాం. అయితే ఇవే కాదు.. ఆయా అల్పాహారాల్లోకి ఉల్లిపాయల చట్నీ కూడా బాగానే ఉంటుంది. దీన్ని కాస్త శ్రమించి తయారు చేయాలే కానీ రుచి అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఇడ్లీ, దోశ వంటి వాటితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. ఇక ఉల్లిపాయలతో చట్నీని ఎలా…