Business Ideas : ఆవుపేడతో స్టిక్స్ త‌యారీ.. పని తక్కువ లాభం ఎక్కువ..!

ఆవు పేడ స్టిక్స్ ఏంటి..? వాటి త‌యారీ బిజినెస్ ఏంటీ..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? అయితే నిజానికి ఇది కొత్త ప‌ద్ధ‌తి ఏమీ కాదు. పాత తరం పిడ‌క‌ల త‌యారీ నుంచి వ‌చ్చిందే. పిడ‌క‌లు త‌యారీ అనేది చేతితో చేయాల్సి ఉంటుంది. చాలా స‌మ‌యం ప‌డుతుంది. కానీ ఆవు పేడ స్టిక్స్ అలా కాదు. మెషిన్‌తో చాలా త్వ‌ర‌గా అవుతాయి. దీంతో నెల నెలా చ‌క్క‌ని ఆదాయం సంపాదించుకోవ‌చ్చు. మ‌రి ఆ స్టిక్స్ మెషిన్‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది..? నిత్యం … Read more

Business Ideas : ఎవ‌ర్‌గ్రీన్ బిజినెస్‌.. సూప‌ర్‌మార్కెట్ స్టోర్‌.. లాభసాటి స్వ‌యం ఉపాధి..!

నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను విక్ర‌యించే కిరాణా స్టోర్స్ బిజినెస్ అంటే.. అది ఎవ‌ర్‌గ్రీన్ బిజినెస్‌.. చూడండి.. క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ఆ వ్యాపారాలు ఎలాంటి అవాంత‌రాలు లేకుండా సాగుతున్నాయి. అందుక‌నే చాలా మంది కిరాణా స్టోర్స్‌ను నిర్వ‌హించేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే కొంత పెట్టుబ‌డి ఎక్కువ పెట్టే సామ‌ర్థ్యం ఉంటే.. కిరాణా స్టోర్స్ కాదు. సూప‌ర్ మార్కెట్ పెట్టాలి. దీంతో లాభాలు బాగా వ‌స్తాయి. మ‌రి ఇందుకు ఎంత పెట్టుబ‌డి పెట్టాలో.. ఏమేం అవ‌స‌రం అవుతాయో.. ఈ బిజినెస్‌లో ఎంత … Read more

Business Ideas : ”దేసీ టీ టైం ఔట్‌లెట్” ‌తో.. చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి..!

మ‌న‌లో అధిక శాతం మంది త‌మ రోజు వారీ దిన‌చ‌ర్య‌ను వేడి వేడి టీతో ప్రారంభిస్తారు. కొంద‌రికి టీ తాగ‌నిదే.. ఏ ప‌ని చేయ‌బుద్ది కాదు. టీ తాగ‌క‌పోతే.. ఏదో కోల్పోయిన‌ట్లు కొంద‌రికి అనిపిస్తుంది. ఈ క్ర‌మంలోనే చాయ్ ప్రియుల ఇష్టాల‌కు అనుగుణంగా ర‌క ర‌కాల టీలు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే భిన్న‌ర‌కాలైన టీ రుచుల‌ను అందించే.. దేసీ టీ టైం ఔట్‌లెట్‌ల గురించి మీరు వినే ఉంటారు. వాటిల్లో ర‌క ర‌కాల టీల‌తోపాటు మిల్క్ … Read more

”డోర్స్” త‌యారీ బిజినెస్‌తో.. చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు..!

ఏ దేశంలో అయినా స‌రే నిర్మాణ రంగం ఎవ‌ర్‌గ్రీన్‌గా కొన‌సాగుతుంది. గృహ నిర్మాణాలు, వాణిజ్య స‌ముదాయాలు, ఇత‌ర నిర్మాణాలు ఎప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఆయా నిర్మాణాల‌కు సంబంధించి ఇంటీరియ‌ర్ డోర్ల‌ను త‌యారు చేసే బిజినెస్ చేయ‌డం వ‌ల్ల‌.. చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు. కొద్దిగా శ్ర‌మించి, పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉన్న‌వారు ఈ బిజినెస్‌లో చ‌క్క‌గా రాణించ‌వ‌చ్చు. మ‌రి ఇందుకు ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుందో.. ఏ మేర ఆదాయం వ‌స్తుందో.. ఇప్పుడు తెలుసుకుందామా..! ఏ … Read more

స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్ బిజినెస్‌.. చక్క‌ని ఆదాయ మార్గం..!

నిత్యం మ‌నం ఆయిల్ లేనిదే ఏ వంటా చేయ‌లేం. చాలా మంది అనేక రకాల ఆయిల్స్‌తో నిత్యం వంట‌లు చేసుకుంటుంటారు. అయితే అధిక శాతం మంది స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌ను ఉప‌యోగిస్తుంటారు. ఈ క్ర‌మంలో ఇదే ఆయిల్‌ను అమ్మే హోల్‌సేల్ బిజినెస్ చేస్తే.. చ‌క్కని ఆదాయం వ‌స్తుంది. మ‌రి ఇందుకు ఎంత పెట్టుబ‌డి పెట్టాలో.. ఏ మేర ఆదాయం సంపాదించ‌వ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందామా..! స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌ను విక్ర‌యించే కంపెనీలు మార్కెట్‌లో అనేకం ఉన్నాయి. అయితే అదే ఆయిల్‌ను హోల్‌సేల్‌గా … Read more

కారంపొడి త‌యారుచేసి ప్యాకెట్ల‌లో విక్ర‌యించే బిజినెస్‌.. చక్క‌ని ఆదాయ మార్గం..!

ఎంతో పురాత‌న కాలం నుంచి భార‌తీయు వంటిళ్ల‌లో కారం అనేది ఒక ముఖ్య‌మైన ప‌దార్థంగా మారింది. కారం లేనిదే మ‌న‌కు ఏ కూరా పూర్తి కాదు. ఇక మ‌న దేశంలో చాలా మంది కారంను కోరుకునే వారుంటారు. అందువ‌ల్ల మ‌నం నిత్యం చేసుకునే కూరల్లో ఎండు మిర‌ప‌కాయ‌ల కారాన్ని క‌చ్చితంగా వేస్తుంటాం. అయితే.. కొద్దిగా శ్ర‌మించి.. పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉండాలేగానీ.. నిజానికి ఈ కారం పొడి త‌యారు చేసి అమ్మితే.. చాలా లాభాలు పొంద‌వ‌చ్చు. మ‌రి … Read more

Business Ideas బ‌ట‌న్ (గుండీలు) మేకింగ్ బిజినెస్‌తో.. చ‌క్కని ఉపాధి, ఆదాయం..!

కొంత డ‌బ్బు పెట్టుబ‌డి పెట్టి.. కొద్దిగా శ్ర‌మించాలే గానీ.. నిరుద్యోగులు, మ‌హిళ‌లు చేసేందుకు అనేక స్వ‌యం ఉపాధి మార్గ‌లు ఉన్నాయి. వాటిల్లో అక్రిలిక్ బ‌ట‌న్ (గుండీలు) మేకింగ్ బిజినెస్ కూడా ఒక‌టి. ప్ర‌స్తుత త‌రుణంలో గార్మెంట్స్ వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. దుస్తుల‌కు ఉండే బ‌ట‌న్స్‌ను త‌యారు చేసే బిజినెస్ పెడితే పెద్ద ఎత్తున లాభాల‌ను ఆర్జించ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఈ బిజినెస్‌కు ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుందో.. దీని వ‌ల్ల ఎంత వ‌ర‌కు … Read more

గన్నీ బ్యాగుల బిజినెస్‌తో.. నెల‌నెలా బోలెడంత ఆదాయం..!

ప్ర‌స్తుతం మ‌నకు స్వ‌యం ఉపాధి పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కొన్నింటికి పెట్టుబడి పెద్ద ఎత్తున అవ‌స‌రం అవుతుంది. కొన్నింటికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సి ఉంటుంది. అయితే ఒక మోస్త‌రు పెట్టుబ‌డితో.. కొద్దిగా క‌ష్ట‌ప‌డి చేసే అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి. వాటిల్లో గ‌న్నీ బ్యాగ్స్ బిజినెస్ కూడా ఒక‌టి. వీటినే తెలుగు రాష్ట్రాల్లో గోనె సంచులు కూడా అంటారు. వీటి బిజినెస్ చేయాలంటే.. అందుకు ఏమేం అవ‌స‌ర‌మో.. ఎంత పెట్టుబ‌డి పెట్టాలో.. ఎంత వ‌ర‌కు ఆదాయం సంపాదించ‌వ‌చ్చో.. … Read more

ఫ్లెక్స్ ప్రింటింగ్ బిజినెస్‌తో.. చెయ్యగలిగితే పెట్టుబడి లేకుండానే లక్షల్లో సంపాదన

రాజ‌కీయ నాయ‌కుల మీటింగ్‌ల‌కు, స‌భ‌లు స‌మావేశాల‌కు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు, సెల‌బ్రిటీల‌కు స్వాగతం తెలిపేందుకు, శుభాకాంక్ష‌లు చెప్ప‌డానికి.. చాలా మంది ఫ్లెక్స్‌ల‌ను త‌యారు చేయించి ర‌హ‌దారుల మ‌ధ్య‌లో లేదా ప‌క్క‌న, యాడ్ హోర్డింగ్‌ల‌కు అమ‌రుస్తుంటారు తెలుసు క‌దా. అయితే నిజానికి కొద్దిగా శ్ర‌మించే త‌త్వం, పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉండాలే గానీ ఎవ‌రైనా.. ఫ్లెక్స్‌ను త‌యారు చేసి ప్రింట్ చేసే బిజినెస్ పెట్ట‌వ‌చ్చు. దీంతో నెల నెలా రూ.ల‌క్ష‌ల్లో ఆదాయం ఉంటుంది. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు … Read more

దోశ మేకింగ్ మెషిన్‌తో బిజినెస్‌.. దోశ వేయడం రాకున్నా సరే.. మాంచి బిజినెస్‌‌..!

ప్ర‌స్తుత త‌రుణంలో దోశ సెంట‌ర్ బిజినెస్ ఎలా పాపుల‌ర్ అయిందో అంద‌రికీ తెలిసిందే. చాలా చోట్ల ర‌హ‌దారుల ప‌క్క‌న మొబైల్ దోశ సెంట‌ర్ పెట్టి చాలా మంది ర‌క ర‌కాల దోశ‌ల‌ను వేస్తూ లాభాలు గ‌డిస్తున్నారు. అయితే దోశ సెంట‌ర్ పెట్టాలంటే దోశ వేసే మాస్ట‌ర్లు కావాలి. ఈ క్ర‌మంలో వారికి ఎక్కువ వేత‌నం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వారు లేకుండా మ‌న‌కు మ‌న‌మే సొంతంగా దోశ‌లు వేసుకుందామంటే.. మ‌న‌కు అంత‌గా ప్రావీణ్య‌త ఉండ‌దు. అందుక‌నే … Read more