Business Ideas : పేప‌ర్ పెన్సిల్స్ వ్యాపారం.. బోలెడు లాభాలు..!

విద్యార్థులు, ఆర్టిస్టులతోపాటు చాలా మంది పెన్సిళ్ల‌ను ఉప‌యోగిస్తుంటారు. అయితే సాధార‌ణ పెన్సిళ్లతోపాటు ప్ర‌స్తుతం పేప‌ర్ పెన్సిళ్ల వాడ‌కం కూడా పెరిగిపోయింది. పేప‌ర్ పెన్సిల్ అంటే.. మ‌ధ్య‌లో నీడిల్ ఉండి.. చుట్టూ పేప‌ర్ ఉంటుంది. సాధారణ పెన్సిళ్లలో చెక్క‌ను వాడుతారు.. అంతే తేడా.. ఈ క్ర‌మంలోనే పేప‌ర్ పెన్సిళ్ల‌ను త‌యారు చేసి అమ్మ‌డం వ‌ల్ల ఎక్కువ లాభాల‌ను పొంద‌వ‌చ్చు. పెట్టుబ‌డి ఎక్కువ‌గా పెట్టే సామ‌ర్థ్యం ఉన్న‌వారికి ఈ బిజినెస్ చ‌క్క‌ని లాభాల‌ను అందిస్తుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు … Read more

Business Ideas : పేప‌ర్ ష్రెడ్డ‌ర్ బిజినెస్.. త‌క్కువ పెట్టుబ‌డి.. ఎక్కువ లాభం..!

సాధార‌ణంగా మ‌నం మార్కెట్ల‌లో ఆపిల్స్‌, దానిమ్మ వంటి పండ్ల‌ను అట్ట పెట్టెల్లో పెట్టి తీసుకెళ్తుండ‌డాన్ని చూస్తుంటాం. ఆ పెట్టెల్లో కాగితం ముక్క‌ల న‌డుమ పండ్లు ఉంటాయి. అలాగే సున్నిత‌మైన‌, సుల‌భంగా పగిలిపోయే గాజు, ఇత‌ర వ‌స్తువులను త‌ర‌లించేందుకు కూడా బాక్సుల్లో కాగితం ముక్క‌ల‌ను వేస్తుంటారు. అయితే అవే కాగితం ముక్క‌ల‌తో బిజినెస్ చేస్తే.. త‌క్కువ పెట్టుబ‌డితోనే ఎక్కువ లాభం పొంద‌వ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. పేప‌ర్ ష్రెడ్డ‌ర్ బిజినెస్ చేసేందుకు ఇండ‌స్ట్రియ‌ల్ పేప‌ర్ ష్రెడ్డ‌ర్ మెషిన్‌, పాత … Read more

Business Ideas : ఇంట్లోనే అలోవెరా స‌బ్బులు త‌యారీ.. మంచి ఆదాయం పొందండి..!

క‌ల‌బంద (అలోవెరా) మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. చ‌ర్మాన్ని మృదువుగా మార్చుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. అందుకే అనేక సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల్లో అలోవెరాను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే అలోవెరాతో ఇంట్లోనే స‌బ్బుల‌ను త‌యారు చేసి అమ్మడం వ‌ల్ల చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 1 కిలో అలోవెరా స‌బ్బును త‌యారు చేసేందుకు దాదాపుగా 110 గ్రాముల క‌ల‌బంద గుజ్జు అవ‌స‌రం అవుతుంది. అలాగే 110 ఎంఎల్ కాస్టిక్ సోడా, 750 ఎంఎల్ ఆలివ్ ఆయిల్‌, … Read more

గోధుమ‌గ‌డ్డి పొడి త‌యారు చేసి అమ్మండి.. లాభాలే లాభాలు..!

గోధుమ‌గ‌డ్డి జ్యూస్‌ను నిత్యం తాగ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీని వల్ల ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. దీంట్లో ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌స‌మ‌స్య‌ల‌ను పోగొట్టి, అధిక బ‌రువు త‌గ్గేలా చేస్తుంది. శ‌రీరాన్ని అంత‌ర్గ‌తంగా శుభ్రం చేస్తుంది. అయితే చాలా మందికి గోధుమ గ‌డ్డి జ్యూస్ అందుబాటులో ఉండ‌దు. కానీ గోధుమ గ‌డ్డి పొడి మాత్రం దొరుకుతుంది. అందువ‌ల్ల దీన్ని త‌యారు చేసి విక్ర‌యిస్తే.. చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు. మ‌రి గోధుమ గ‌డ్డి పౌడ‌ర్‌ను ఎలా … Read more

కౌజు పిట్ట‌ల పెంప‌కం.. బోలెడు ఆదాయం పొందే అవ‌కాశం..!!

చేప‌లు, చికెన్ లాగే కౌజు పిట్ట‌ల మాంసంలోనూ పోష‌కాలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ మాంసం రుచిగా కూడా ఉంటుంది. అందుక‌నే ప్ర‌స్తుతం కౌజు పిట్ట‌ల మాంసానికి కూడా అధికంగా డిమాండ్ ఏర్ప‌డింది. దీంతో కౌజు పిట్ట‌ల‌ను పెంచి వాటి మాంసాన్ని, గుడ్ల‌ను విక్ర‌యిస్తూ అనేక మంది లాభాల‌ను గ‌డిస్తున్నారు. మ‌రి ఈ బిజినెస్ ఎలా ఏయాలి..? ఇందులో ఏ మేర సంపాదించ‌వ‌చ్చు..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..! కౌజు పిట్ట‌ల‌ను పెంచేందుకు త‌క్కువ స్థ‌లం స‌రిపోతుంది. … Read more

కుందేళ్ల పెంప‌కంతో అక్ష‌రాలా నెల‌కు రూ.1 ల‌క్ష ఆదాయం పొంద‌వ‌చ్చు..!

ప్ర‌స్తుత త‌రుణంలో అధిక శాతం మంది కోళ్లు, గేదెలు, ఆవుల‌తోపాటు కుందేళ్ల‌ను కూడా పెంచి చ‌క్క‌ని లాభాల‌ను పొందుతున్నారు. కుందేళ్ల పెంపకం ఇప్పుడు చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రుగా కూడా మారింది. ఇంటి వ‌ద్ద స్థ‌లం ఉన్న‌వారు కుందేళ్ల‌ను చాలా సుల‌భంగా పెంచ‌వ‌చ్చు. స్థ‌లం లేక‌పోయినా.. లీజుకు తీసుకుని మ‌రీ వాటిని పెంచితే వ్యాపారం లాభ‌సాటిగా మారుతుంది. చికెన్‌, మ‌ట‌న్‌తోపాటు ప్ర‌స్తుతం కుందేలు మాంసానికి కూడా గిరాకీ బాగా పెరిగింది. అందువ‌ల్ల వాటిని పెంచి విక్ర‌యిస్తే.. చ‌క్క‌ని ఆదాయం … Read more

నోట్‌బుక్స్ త‌యారీ బిజినెస్‌.. చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి..!

మ‌న‌లో అధిక శాతం మందికి నోట్‌బుక్స్ అవ‌స‌రం త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. విద్యార్థులు పాఠ్యాంశాల‌కు చెందిన వివ‌రాల‌ను రాసుకోవ‌డానికి, వ్యాపారులు త‌మ వ్యాపార లావాదేవీల‌కు సంబంధించి అంశాల‌ను నోట్ చేసుకోవ‌డానికి.. జ‌ర్న‌లిస్టుల‌కు, ఇత‌ర అనేక అంశాల‌ను రాసుకునేందుకు.. చాలా మంది నోట్‌బుక్స్‌ను వాడుతుంటారు. అయితే నోట్‌బుక్స్‌ను త‌యారు చేసి విక్ర‌యించే బిజినెస్ చేస్తే అందులో చ‌క్క‌ని లాభాలు సంపాదించ‌వ‌చ్చు. అదెలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నోట్‌బుక్స్ త‌యారు చేసేందుకు మ‌న‌కు 3 ర‌కాల మెషిన్స్ అవ‌స‌రం అవుతాయి. అవి.. … Read more

ఇంట్లోనే చాక్ పీస్‌ల‌ను త‌యారు చేసి అమ్మండి.. చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు..!

స్కూళ్లు, కాలేజీల్లో చాక్‌పీసుల అవ‌స‌రం ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఇక ఇండ్ల‌లోనూ ప‌లువురు మ‌హిళ‌లు ముగ్గులు వేసేందుకు, ఇత‌ర అవ‌స‌రాల‌కు చాక్‌పీస్‌ల‌ను వాడుతుంటారు. అయితే ప్ర‌ధానంగా స్కూళ్లు, కాలేజీల్లోనే వీటి అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ఆ మార్కెట్‌ను బేస్ చేసుకుని చాక్‌పీస్‌ల‌ను తయారు చేసి విక్ర‌యిస్తే.. చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు. మ‌రి ఇందుకు ఏమేం కావాలో, ఏ మేర ఈ బిజినెస్‌లో లాభాలు పొంద‌వ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందామా..! చాక్‌పీస్‌ల త‌యారీకి మౌల్డ్స్ (అచ్చులు) కావాలి. … Read more

Business Ideas : కొవ్వొత్తుల త‌యారీ బిజినెస్.. మహిళలకు చక్కని ఆదాయ మార్గం..!

సాధార‌ణంగా ఇండ్ల‌లో మ‌నం క‌రెంటు పోతే చాలు.. కొవ్వొత్తులను వెలిగిస్తాం. ఇక బ‌ర్త్‌డేల వంటి సంద‌ర్భాల్లో ఆ ర‌కానికి చెందిన క్యాండిల్స్‌ను వెలిగించి ఆర్పుతారు. అలాగే బెడ్‌రూంల‌లో వెలిగించుకునే ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ కూడా మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే ఇవే క్యాండిల్స్‌ను త‌యారు చేసే బిజినెస్ చేస్తే.. చాలా త‌క్కువ పెట్టుబ‌డితోనే ఎక్కువ లాభాలు సంపాదించ‌వ‌చ్చు. మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..! క్యాండిల్స్‌లో.. ఆర్డిన‌రీ, డిజైన‌ర్, ఫ్రాగ్రెన్స్, డెక‌రేటివ్, బ‌ర్త్‌డే క్యాండిల్స్.. ఇలా ర‌క ర‌కాల క్యాండిల్స్‌ను త‌యారు … Read more

ఎ4 పేప‌ర్ల త‌యారీ బిజినెస్‌.. చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రు..!

స్కూళ్లు, కాలేజీలు, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాలు.. ఇలా చాలా కోట్ల ఎ4 పేప‌ర్ల వినియోగం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక ప్రింట్ మీడియా సంస్థ‌ల్లోనైతే వీటిని విరివిగా ఉప‌యోగిస్తారు. అయితే ఇవే ఎ4 పేప‌ర్ల‌ను త‌యారు చేసి మార్కెట్‌లో విక్ర‌యిస్తే చ‌క్క‌ని లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ వ్యాపారాన్ని చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రుగా కూడా మార్చుకోవ‌చ్చు. సుదీర్ఘ‌కాలం పాటు ఇందులో కొన‌సాగితే పెద్ద ఎత్తున లాభాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మ‌రి ఎ4 పేప‌ర్ల త‌యారీ బిజినెస్ పెట్టాలంటే ఎంత ఖ‌ర్చ‌వుతుందో.. … Read more