టిష్యూ పేప‌ర్ల‌ను ఉత్ప‌త్తి చేసే బిజినెస్‌.. ఏడాదికి రూ.ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు..

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా టిష్యూ పేప‌ర్ల‌కు డిమాండ్ ఎక్కువ‌గా పెరిగింది. గతంలో జ‌నాలు వీటిని కేవ‌లం హోట‌ళ్లు, రెస్టారెంట్లు, ఆహారం తినేట‌ప్పుడు మాత్ర‌మే ఉప‌యోగించేవారు. కానీ ప్ర‌స్తుతం టిష్యూల‌ను ఎక్కువ‌గా వాడుతున్నారు. అయితే క‌రోనా వ‌ల్ల ఉపాధి కోల్పోయిన వారు టిష్యూ పేప‌ర్ల‌ను త‌యారు చేసి అమ్మ‌డం ప్రారంభిస్తే చ‌క్క‌ని లాభాలు పొంద‌వ‌చ్చు. టిష్యూ పేప‌ర్ బిజినెస్‌కు క‌నీసం రూ.3.50 ల‌క్ష‌ల పెట్టుబ‌డి అవ‌స‌రం. భారీ ఎత్తున కూడా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. దాంతో … Read more

చికెన్ సెంట‌ర్ బిజినెస్‌.. స్వ‌యం ఉపాధికి చ‌క్క‌ని మార్గం..!

ప్ర‌పంచంలో చాలా మంది మాంసాహార ప్రియులు ఉన్న‌ప్ప‌టికీ వారిలో చికెన్ తినేవారి సంఖ్య చాలా ఎక్కువ‌గా ఉంటుంది. కొంద‌రు కేవ‌లం వారానికి ఒక్క‌సారి మాత్రమే చికెన్ తెచ్చుకుని తింటే.. కొంద‌రికి చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగ‌దు. అలాంటి వారు 2 లేదా 3 రోజుల‌కు ఒక్క‌సారైనా చికెన్ తింటుంటారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా స‌రే.. చికెన్ సెంట‌ర్ బిజినెస్ పెడితే.. దాన్ని స్వ‌యం ఉపాధికి చ‌క్క‌ని మార్గంగా మ‌లుచుకోవ‌చ్చు. క‌స్ట‌మ‌ర్ల సంఖ్య‌ను పెంచుకుంటూ.. వ్యాపారాన్ని వృద్ధిలోకి … Read more

అతి తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు.. మాప్ స్టిక్ మేకింగ్ బిజినెస్‌

ఉద్యోగం చేస్తూ పార్ట్‌ టైమ్‌ బిజినెస్‌గా, లేదా ఫుల్‌ టైమ్‌ స్వ‌యం ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలంటే.. అందుకు షాపులు పెట్టి.. భారీగా పెట్టుబడి పెట్టి.. వ్యాపారం చేయాల్సిన ప‌నిలేదు. చాలా త‌క్కువ వ్య‌యంతోనే ఇండ్ల‌లోనే స్వ‌యం ఉపాధిని ఏర్పాటు చేసుకోవ‌చ్చు. దాంతో అధికంగా డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు. అయితే అలా ఆదాయాన్నిచ్చే వ్యాపారాల్లో.. మాప్ స్టిక్ మేకింగ్ బిజినెస్ కూడా ఒక‌టి. దీనికి చాలా త‌క్కువ పెట్టుబ‌డి పెడితే చాలు.. నెల‌కు రూ.వేలల్లో సంపాదించుకోవ‌చ్చు. మ‌రి ఇందుకు ఎంత … Read more

Business Ideas :అల్యూమినియం ఫాయిల్ బాక్సులతో.. బోలెడంత ఆదాయం..!

హోట‌ల్స్‌, రెస్టారెంట్లు, క‌ర్రీ పాయింట్లు.. ఇలా ఎక్క‌డ చూసినా ప్ర‌స్తుతం ఆహార ప‌దార్థాల‌ను చాలా మంది అల్యూమినియం ఫాయిల్స్‌తో త‌యారు చేయ‌బ‌డిన బాక్సుల్లో పెట్టి ఇస్తున్నారు. ఇక రైళ్ల‌లోనూ వీటి వినియోగం ఎక్కువ‌గానే ఉంది. అనేక చోట్ల ఆహారాల‌ను ఈ బాక్సుల్లోనే పెట్టి విక్ర‌యిస్తున్నారు. అయితే వీటిని త‌యారు చేసి అమ్మితే ఎక్కువ ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. మ‌రి ఈ బిజినెస్‌కు ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుందో, ఏమేర లాభాలు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..! అల్యూమినియం ఫాయిల్ బాక్సుల‌ను … Read more

business Ideas : ఎల‌క్ట్రికల్ పీవీసీ “టేప్స్” త‌యారీ.. చ‌క్క‌ని ఆదాయం..!

పీసీసీ టేపులను ఇండ్ల‌లో, కార్యాల‌యాల్లో లేదా మ‌రే చోటైనా స‌రే.. విద్యుత్ ప‌ని ఉంటే ఎల‌క్ట్రిషియ‌న్లు క‌చ్చితంగా పీవీసీ టేపుల‌ను వాడుతుంటారు. విద్యుత్ వైర్ల‌ను క‌లిపాక వాటికి టేప్ చుడ‌తారు. అయితే నిజానికి ఆ టేపుల‌ను త‌యారు చేసే బిజినెస్ ద్వారా చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు. చిన్న రూమ్‌లో కూడా ఈ తయారీని మొదలు పెట్టొచ్చు. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టి క్రమ క్రమంగా పెంచుకుంటే మంచి ఆదాయం చూడొచ్చు. ఇందుకు గాను ఎంత పెట్టుబ‌డి పెట్టాలో.. … Read more

Business Ideas : తక్కువ‌ పెట్టుబ‌డితో వ‌స్త్ర దుకాణం.. ఇలా చేస్తే బోలెడు లాభం..!

పండుగ అయినా.. శుభ‌కార్యం అయినా.. బ‌ర్త్ డే అయినా.. బ‌య‌ట‌కు వెళ్లినా.. ఇలా ఏ సంద‌ర్భం అయినా స‌రే.. అనేక మంది కొత్త దుస్తుల‌ను ధ‌రిస్తుంటారు. అందుక‌నే మ‌న దేశంలో వ‌స్త్ర దుకాణాల్లో ఎప్పుడు చూసినా భ‌లే గిరాకీ ఉంటుంది. పండుగ సీజ‌న్ల‌లో ఇక ర‌ద్దీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ స‌మ‌యంలో వ‌స్త్ర దుకాణాలు పెద్ద మొత్తంలో లాభాల‌ను ఆర్జిస్తాయి. అయితే వ‌స్త్ర దుకాణం పెట్టాల‌నుకునే ఎవ‌రైనా స‌రే.. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబ‌డి పెట్టాల్సిన … Read more

Business Ideas : ఉప్పు హోల్‌సేల్‌గా కొని అమ్మితే.. చ‌క్క‌ని లాభాలు..!

మ‌నం నిత్యం ఏ వంట‌కాన్ని చేసుకుని తిన్నా స‌రే.. అందులో క‌చ్చితంగా ఉప్పు ఉండాల్సిందే. ఉప్పు లేక‌పోతే వంట‌కాల‌కు రుచి రాదు. క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ ఉప్పును క‌చ్చితంగా వాడుతారు. ఇది మ‌న నిత్యావ‌స‌రాల్లో ఒక‌టిగా మారింది. అయితే ఉప్పును హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి దాన్ని ప్యాక్ చేసి అమ్మితే.. దాంతో మ‌నం ఎక్కువ లాభాలు సంపాదించ‌వ‌చ్చు. మ‌రి ఈ బిజినెస్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! ఉప్పును హోల్‌సేల్‌గా కొనాలంటే వ్యాపారుల వ‌ద్ద‌కే వెళ్లాల్సిన ప‌నిలేదు. … Read more

Business Ideas : కాప‌ర్ స్క్రాప్ వైర్ల‌లో రాగి తీసి అమ్మితే.. బోలెడు లాభం..!

త‌క్కువ పెట్టుబ‌డితో.. ఎక్కువ లాభం అందించే వ్యాపార మార్గాలు ప్ర‌స్తుతం మ‌న‌కు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో కాప‌ర్ (రాగి) స్క్రాప్ బిజినెస్ కూడా ఒకటి. కాప‌ర్ స్క్రాప్ కొని అందులోంచి కాప‌ర్‌ను వేరు చేసి అమ్మాలి. దీంతో నెల నెలా చ‌క్క‌ని ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. మ‌రి ఈ బిజినెస్ ఎలా చేయాలో, అందుకు ఏమేం అవ‌స‌రమో.. ఇప్పుడు తెలుసుకుందామా..! కాప‌ర్ స్క్రాప్ బిజినెస్ చేసేందుకు కాప‌ర్ స్క్రాప్ వైర్ అవ‌స‌రం ఉంటుంది. ఇది మార్కెట్‌లో … Read more

Business Ideas : సూయింగ్ థ్రెడ్ రీల్స్ ‌తయారీ.. చ‌క్క‌ని ఆదాయం వ‌స్తుంది..!

ప్ర‌స్తుత త‌రుణంలో టైల‌రింగ్ బిజినెస్‌కు ఎంత‌టి ఆద‌ర‌ణ ఉందో అంద‌రికీ తెలిసిందే. మ‌హిళ‌లు స్వ‌యంగా కుట్టు మెషిన్ల‌ను ఇండ్ల‌లోనే పెట్టుకుని దుస్తుల‌ను కుడుతూ డ‌బ్బు సంపాదిస్తున్నారు. అలాగే టైలరింగ్ షాపులు కూడా ఎక్కువే అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే వారికి సూయింగ్ థ్రెడ్ రీల్స్ నిత్యం ఎంతో అవ‌స‌రం ఉంటాయి. అయితే వాటిని త‌యారు చేసి అమ్మితే బోలెడు లాభాలు సంపాదించ‌వ‌చ్చు. మ‌రి ఆ రీల్స్‌ను ఎలా త‌యారు చేయాలో, ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుందో, ఏ మేర … Read more

Business Ideas : ఇంట్లోనే పెన్నుల‌ను త‌యారు చేసి అమ్మండి.. లాభాలు సంపాదించండి..!

కేవ‌లం విద్యార్థుల‌కే కాదు, చాలా మందికి పెన్నులు అవ‌స‌రం ఉంటాయి. పెన్నుల అవ‌స‌రం లేని వారంటూ ఉండ‌రు. ప్ర‌తి ఒక్క‌రూ వాటితో ఏదో ఒక‌టి రాసుకుంటారు. క‌నుక పెన్నుల‌ను అంద‌రూ వాడుతారు. అయితే వాటిని ఇంటిలోనే త‌యారు చేసి అమ్మ‌వ‌చ్చు. దాంతో చక్క‌ని ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. మ‌రి ఈ బిజినెస్ ఎలా చేయాలో.. అందుకు ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుందో.. ఎంత ఆదాయం వ‌స్తుందో.. ఆ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..! పెన్నుల‌ను త‌యారు చేసేందుకు 5 ర‌కాల … Read more