LIC Agent Income : LIC లో ఏజెంట్‌గా ఉంటే ఎంత సంపాదించ‌వ‌చ్చు..? లెక్క‌లు చెప్పిన కంపెనీ..!

LIC Agent Income : Life Insurance Corporation (LIC) లో చాలా మంది ఏజెంట్లుగా ప‌నిచేస్తున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. LIC లో ఎవ‌రైనా స‌రే పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ ఏజెంట్‌గా ప‌నిచేయ‌వ‌చ్చు. ఎక్కువ పాల‌సీల‌ను క‌స్ట‌మ‌ర్ల‌తో కొనిపిస్తే దాన్ని బ‌ట్టి ఇన్సెంటివ్‌లు, జీత భ‌త్యాలు ఉంటాయి. అయితే ఒక LIC ఏజెంట్ యావ‌రేజ్‌గా నెల‌కు ఎంత సంపాదించ‌వ‌చ్చు..? అనే వివ‌రాల‌ను LIC తాజాగా వెల్ల‌డించింది. ఈ వివ‌రాల‌ను LIC సంస్థ తాజాగా ఆర్థిక … Read more

“100 రూపాయలతో లక్షాధికారి కావడం ఎలా?” బిల్ గేట్స్ చెప్పిన జీవిత సత్యం.!

మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా? పెట్టుబడికి తగ్గ డబ్బులు లేవా? అప్పుకోసం ట్రై చేస్తున్నారా? అయితే వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి ఇవ్వన్నీ అవసరం లేదంటున్నాడు బిల్ గేట్స్. కష్టపడే తత్త్వానికి కాస్తంత టెక్నిక్ ను జోడిస్తే ….ఏడాది తిరకుండానే లక్షాధికారులు కావొచ్చు అంటున్నాడీ సాఫ్ట్ వేర్ మాంత్రికుడు. దేశంలోనే సంపన్నులలో ఒకడైన బిల్ గేట్స్ ….ఓ ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నకు అతనిచ్చిన సమాధానం వింటే….నిజంగా ఆలోచించే విధానం ఉండాలే కానీ డబ్బును సంపాదించడం ఏమంత … Read more

IPO అంటే ఏమిటి.. లాభాలు ఏ విధంగా వస్తాయంటే..!!

ఈ మధ్య ipo లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు బాగా వస్తున్నాయని విషయాలను మనం తరచూ వింటూనే ఉన్నాం. ఉదాహరణకు జొమాటో ఐపీఓ లో ఇన్వెస్ట్ చేస్తే 75% లాభాలు వచ్చాయి. nykaa లో ఇన్వెస్ట్ చేసిన వారికి 80% లాభాలు రిటర్న్ వస్తున్నాయి. పాలసీ బజార్ ఐపీఓ లో పెట్టుబడి పెట్టిన వారికి 20% రిటర్న్స్ వచ్చాయి. సిగాచి ఇండస్ట్రీ ఐపీఓ లో ఇన్వెస్ట్ చేసిన వారికి 250% రిటర్న్స్ వస్తున్నాయి. అదే మీరు బ్యాంకుల్లో … Read more

డబ్బు సంపాదించాలని చూస్తున్నారా..? అయితే ఈ 11 బిజినెస్‌ ఐడియాలు మీ కోసమే..!

డబ్బు సంపాదించడం నిజంగా అంత కష్టమా… అంటే.. కష్టం కాదనే చెప్పవచ్చు. నిజంగా ఆలోచించాలే గానీ నేటి తరుణంలో డబ్బు సంపాదించడం ఎవరికైనా సులభతరమే అని చెప్పవచ్చు. కష్టపడి పనిచేసే ఓర్పు, కొంత నైపుణ్యం, కొంత ఆలోచన ఉండాలే గానీ అస్సలు పెట్టుబడి లేకుండా, లేదా చాలా చిన్నపాటి మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి కూడా డబ్బు సంపాదించవచ్చు. లాభాలను ఆర్జించవచ్చు. ఈ క్రమంలోనే అలా డబ్బు సంపాదించాలనే తపన ఉన్న వారి కోసం కింద పలు బిజినెస్‌ … Read more

కోడిగుడ్డు పెంకుతో లక్షల సంపాదన.. ఎలా అంటే..?

ఈ భూమ్మీద అవసరం రాని వస్తువంటూ ఏది ఉండదు. ప్రతీ దానితో ఏదో ఒక సమయంలో ఉపయోగం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అది మనకు హాని కలిగించే వస్తువు అయినా సరే, ఏదో ఒక సందర్భంలో దాన్ని ఉపయోగించవలసి వస్తుంది. సాధారణంగా మన ఇళ్లలో కోడిగుడ్లు వండుకొని తిన్నప్పుడు దాని పైన ఉండే పెంకు ను పెంకే కదా అని పడేస్తూ ఉంటాం. కానీ ఆ పెంకుతో కూడా అనేక లాభాలు ఉన్నాయని మీకు తెలియదు. మరి … Read more

Business Idea : ఇంట్లో కూర్చునే ఈ బిజినెస్ చేయ‌వ‌చ్చు.. నెల‌కు ల‌క్ష‌ల్లో సంపాదిస్తారు..!

Business Idea : ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంటి ద‌గ్గ‌ర ఉండి ప్ర‌తి ఒక్క‌రు ల‌క్ష‌లు సంపాదించాల‌ని అనుకుంటున్నారు. అయితే ప్ర‌తి ఒక్క‌రు కూడా మంచి ప్రణాళిక‌ల‌తో కోట్లు సంపాదించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. సరైన ప్రణాళిక, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తే లాభాలు ఆర్జించడం పక్కా. అలాంటి ఓ మంచి బిజినెస్‌ గురించి ఇప్పుడు చూస్తే.. ఇప్పుడు చిన్నారులు చాలా మంది చిరు తిళ్ల‌కి భారీగా అల‌వాటు ప‌డుతుంటారు.అయితే స్నాక్స్ … Read more

Printed T-shirt Business : నెల నెలా రూ.వేలల్లో ఆదాయం సంపాదించి పెట్టే బిజినెస్‌.. పెట్టుబడి తక్కువే..!

printed t-shirt business : నెలనెలా రూ.30వేల నుంచి రూ.40వేల వరకు ఆదాయం పొందాలని చూస్తున్నారా ? స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని అనుకుంటున్నారా ? అయితే ఈ వ్యాపారం మీ కోసమే. ఇందులో రూ.50వేలు పెట్టుబడి పెడితే చాలు. దాంతో నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు సంపాదించవచ్చు. ఇంతకీ ఆ వ్యాపారం ఏమిటి ? అంటే… ప్రస్తుత తరుణంలో ప్రింటెడ్‌ టి-షర్టులకు మంచి గిరాకీ ఉంది. యూత్‌ ఎక్కువగా ఈ తరహా టి-షర్ట్‌లను … Read more

Banana Chips Business : అర‌టి పండు చిప్స్ త‌యారీ.. నెల‌కు రూ.1.20 ల‌క్ష‌లు సంపాదించే అవ‌కాశం..

Banana Chips Business : ఎవ‌రైనా స‌రే ఆర్థికంగా ప్ర‌గ‌తి సాధించాలంటే అందుకు స్వ‌యం ఉపాధి మార్గాలు ఉత్త‌మం అని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే అలాంటి వారి కోసం అనేక వ్యాపార ఐడియాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అర‌టి పండు చిప్స్ ను త‌యారు చేసి విక్ర‌యించ‌డం కూడా ఒక‌టి. అర‌టి పండు చిప్స్ ను త‌యారు చేసి అమ్మ‌డం వ‌ల్ల రోజుకు దాదాపుగా రూ.4వేలు సంపాదించ‌వచ్చు. అంటే నెల‌కు సుమారుగా రూ.1.20 ల‌క్ష‌లు వ‌స్తాయ‌న్న‌మాట‌. ఇది … Read more

యూట్యూబ్ చాన‌ల్ ద్వారా ఆదాయం ఎలా వ‌స్తుంది ? అర్హ‌త‌లు ఏమిటి ?

ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో డ‌బ్బులు సంపాదించాలంటే ఉద్యోగాలు చేయాల్సిన ప‌నిలేదు. ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చు. అందుకు బోలెడు మార్గాలు ఉన్నాయి. వాటిల్లో యూట్యూబ్ ఒక‌టి. యూట్యూబ్‌లో చాన‌ళ్ల‌ను క్రియేట్ చేసి వాటిల్లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చే విష‌యం అందరికీ తెలుసు. అయితే ఆదాయం ఎలా వ‌స్తుంది ? ఎన్ని వ్యూస్‌కు ఎంత ఆదాయం వ‌స్తుంది ? అస‌లు ఆదాయం పొందాలన్నా, యాడ్‌సెన్స్ ఓకే కావాల‌న్నా.. అందుకు ఏమేం అర్హ‌లు ఉండాలి … Read more

తేనెటీగ‌ల పెంప‌కం.. తేనెను అమ్మి నెల నెలా ఆదాయం సంపాదించండి..!

మార్కెట్‌లో మ‌న‌కు ర‌క‌ర‌కాల కంపెనీల‌కు చెందిన తేనెలు అందుబాటులో ఉన్నాయి. కొంద‌రు ఈ తేనెలపై న‌మ్మ‌కం లేక తేనెటీగ‌ల పెంప‌కందారుల వ‌ద్దకే వెళ్లి స్వ‌చ్ఛ‌మైన తేనెను కొంటుంటారు. అయితే నిజానికి తేనెటీగ‌ల పెంప‌కం, తేనె అమ్మ‌డం ద్వారా నెల నెలా చ‌క్క‌ని ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. తేనెటీగ‌ల‌ను పెంచేందుకు బాక్సులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటిని ప్ర‌త్యేకంగా త‌యారు చేస్తారు. ఒక్కో బాక్సు ఖ‌రీదు రూ.1వేయి వ‌ర‌కు ఉంటుంది. అలాగే తేనెటీగ‌లు చాలా దూరం … Read more