ఈ లాభాలు తెలిస్తే ఇకపై కోడిగుడ్డు పెంకులను పడేయరు..
చాలామంది కోడిగుడ్డును ఆమ్లెట్ వేయడానికో, ఉడికించి తినడానికో ఉపయోగిస్తారు. ఏ విధంగా ఉపయోగించినా పగులగొట్టి పై పెంకులను బయట పడేస్తారు. అయితే గుడ్డు పై పెంకులో 27 రకాల మినరల్స్ ఉంటాయట.. కాల్షియం లోపంతో బాధపడే వారికి ఈ కోడిగుడ్డు పెంకుల పొడి చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. గుడ్డు పెంకులను శుభ్రం చేసి ఎండబెట్టి.. మెత్తటి పొడి చేసి నిలువ ఉంచుకోవాలి. రోజుకి పావు స్పూన్ పొడిని జ్యూస్ లో కానీ, ఆహారంలో కానీ.. ఏదో … Read more









