Banana Chips Business : అరటి పండు చిప్స్ తయారీ.. నెలకు రూ.1.20 లక్షలు సంపాదించే అవకాశం..
Banana Chips Business : ఎవరైనా సరే ఆర్థికంగా ప్రగతి సాధించాలంటే అందుకు స్వయం ఉపాధి మార్గాలు ఉత్తమం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అలాంటి వారి కోసం అనేక వ్యాపార ఐడియాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అరటి పండు చిప్స్ ను తయారు చేసి విక్రయించడం కూడా ఒకటి. అరటి పండు చిప్స్ ను తయారు చేసి అమ్మడం వల్ల రోజుకు దాదాపుగా రూ.4వేలు సంపాదించవచ్చు. అంటే నెలకు సుమారుగా రూ.1.20 లక్షలు వస్తాయన్నమాట. ఇది … Read more









