చికెన్ సెంటర్ బిజినెస్.. స్వయం ఉపాధికి చక్కని మార్గం..!
ప్రపంచంలో చాలా మంది మాంసాహార ప్రియులు ఉన్నప్పటికీ వారిలో చికెన్ తినేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరు కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే చికెన్ తెచ్చుకుని తింటే.. కొందరికి చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటి వారు 2 లేదా 3 రోజులకు ఒక్కసారైనా చికెన్ తింటుంటారు. ఈ క్రమంలోనే ఎవరైనా సరే.. చికెన్ సెంటర్ బిజినెస్ పెడితే.. దాన్ని స్వయం ఉపాధికి చక్కని మార్గంగా మలుచుకోవచ్చు. కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ.. వ్యాపారాన్ని వృద్ధిలోకి … Read more









