రూ.10వేల పెట్టుబ‌డితో.. నెల‌కు రూ.72వేలు సంపాదించి పెట్టే చ‌క్క‌ని బిజినెస్‌..!

మ‌నకు తినేందుకు అనేక ర‌కాల స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒక‌టి. వీటిని చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే వీటిని త‌యారు చేసి విక్ర‌యించ‌డం ద్వారా ఎవ‌రైనా స‌రే.. చ‌క్క‌ని స్వ‌యం ఉపాధిని సొంతంగా క‌ల్పించుకోవ‌చ్చు. చాలా త‌క్కువ పెట్టుబ‌డితోనే ఈ బిజినెస్‌లో నెల నెలా రూ.వేలల్లో సంపాదించుకోవ‌చ్చు. మ‌రి ఈ బిజినెస్ ఎలా చేయాలి..? అందుకు ఏమేం అవ‌స‌రం అవుతాయి..? ఎంత పెట్టుబ‌డి పెట్టాలి..? … Read more

Business Ideas : ఎకో ఫ్రెండ్లీ పేప‌ర్ బ్యాగుల త‌యారీ బిజినెస్‌తో నెలకు 2 ల‌క్ష‌ల వరకు లాభం..!

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా ఇప్పుడు ప్లాస్టిక్ ఉత్ప‌త్తుల వినియోగం బాగా త‌గ్గుతోంది. ముఖ్యంగా జ‌నాలు ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌కు బ‌దులుగా పేప‌ర్‌తో త‌యారు చేసిన ఎకో ఫ్రెండ్లీ బ్యాగుల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. ప‌ర్యావ‌ర‌ణ పరిర‌క్ష‌ణ‌కు ఆ త‌ర‌హా ఉత్ప‌త్తుల‌ను ఎక్కువ‌గా వాడాల‌ని ప్ర‌భుత్వాలు కూడా సూచిస్తున్నాయి. దీంతో పేప‌ర్ బ్యాగుల వినియోగం ఎక్కువైంది. అయితే ఆ బ్యాగుల‌ను త‌యారు చేసే బిజినెస్ పెట్టుకుంటే.. ఎవ‌రైనా స‌రే.. చ‌క్క‌ని ఉపాధి పొంద‌వ‌చ్చు. దీనికి మార్కెటింగ్ కూడా చాలా సుల‌భంగా … Read more

Business Ideas : మహిళల కోసం.. కంప్యూట‌ర్ ఎంబ్రాయిడ‌రీ బిజినెస్ తో నెల‌కు ల‌క్ష వరకు..

కొద్దిపాటి పెట్టుబ‌డి పెట్టి.. కొద్దిగా శ్ర‌మిస్తే.. ఎవ‌రైనా స‌రే.. ఇంట్లోనే స్వ‌యం ఉపాధిని పొంద‌వ‌చ్చు. అందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో కంప్యూట‌ర్ ద్వారా చేసే ఎంబ్రాయిడ‌రీ కూడా ఒక‌టి. దీనికి టైల‌రింగ్ నేర్చుకోవాల్సిన ప‌నిలేదు. కంప్యూట‌ర్ వాడ‌డం తెలిస్తే చాలు.. చాలా సుల‌భంగా ఎవ‌రైనా.. ఈ బిజినెస్ చేయ‌వ‌చ్చు. దీంతో నెల‌కు రూ.వేల‌ల్లో సంపాదించేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఇందుకు ఏమేం అవ‌స‌రం అవుతాయో.. నెల నెలా ఎంత వ‌ర‌కు ఈ బిజినెస్ ద్వారా సంపాదించ‌వ‌చ్చో.. … Read more

Business Idea : ప‌ప్పు పొట్టు తీసే యంత్రంతో బిజినెస్‌.. నెల‌కు రూ.1 ల‌క్ష సంపాదించ‌వ‌చ్చు..!

ఆలోచించే బుర్ర ఉండాలే గానీ.. నిజానికి స‌మాజంలో ఎవ‌రైనా స‌రే.. ఏ వ్యాపార‌మైనా చేయ‌వ‌చ్చు. కాక‌పోతే.. కొద్దిగా శ్ర‌మ‌ప‌డాలి.. అంతే.. ఈ క్ర‌మంలోనే నిరుద్యోగులు, మ‌హిళ‌లు చేసేందుకు అనేక ర‌కాలా సుల‌భమైన వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప‌ప్పు ధాన్యాలను పొట్టు తీసి విక్ర‌యించే బిజినెస్ కూడా ఒక‌టి. వినేందుకు కొత్త‌గా అనిపిస్తున్నా.. దీంతో నెల‌కు రూ.ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు. మ‌రి ఈ వ్యాపారం ఎలా చేయ‌వ‌చ్చో.. ఇందుకు ఏమేం అవ‌స‌ర‌మో..? ఇప్పుడు తెలుసుకుందామా..! మ‌నం స‌హ‌జంగా సూప‌ర్ … Read more

ఏపీ లేదా తెలంగాణ‌లో మీ సేవ సెంట‌ర్ పెట్టాలంటే.. ఎలా అప్లై చేయాలి ? అర్హ‌త‌లేమిటో తెలుసా..?

నిరుద్యోగ యువ‌త‌కు ఎక్క‌డా ఉద్యోగావ‌కాశాలు దొర‌క్క‌పోతే.. స్వ‌యం ఉపాధి కింద మీ సేవ సెంట‌ర్‌ను పెట్టుకుంటే చాలా ఉప‌యోగంగా ఉంటుంది. సొంత వ్యాపారం ఉన్న‌ట్లు అనిపించ‌డంతోపాటు ఎంచ‌క్కా ఆదాయాన్ని కూడా ఆర్జించ‌వ‌చ్చు. అయితే మీ సేవ సెంట‌ర్‌ను ఎవ‌రైనా పెట్టాల‌నుకుంటే అందుకు కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయి. అవేమిటంటే… * మీ సేవ సెంట‌ర్‌ను పెట్టాల‌నుకునే వారు క‌నీసం 10వ త‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ పాస్ అయి ఉండాలి. * కంప్యూట‌ర్ నాలెడ్జ్ బేసిక్ లెవ‌ల్‌లో అయినా ఉండాలి. … Read more

పైసా పెట్టుబడి లేకుండా చేసేదే జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్‌.. ఎలాగంటే..?

మ‌న దేశంలో ప్ర‌స్తుతం చాలా మంది రైతులు కృత్రిమ ఎరువులు, ర‌సాయ‌నాలు వాండి పంట‌ల‌ను పండిస్తున్నారు. అవి ఉప‌యోగించకుండా పూర్తిగా సేంద్రీయ ప‌ద్ధ‌తిలో పంట‌ల‌ను సాగు చేసే వారు చాలా త‌క్కువ మందే ఉన్నారు. అయితే నిజానికి కృత్రిమ ఎరువుల‌ను వాడ‌డం క‌న్నా సేంద్రీయ ప‌ద్ధ‌తిలో పంట‌ల‌ను పండిస్తేనే దిగుబ‌డి ఎక్కువ‌గా ఉంటుంది. దీనికి తోడు పంట‌ల‌ను పండించే భూమి ఎన్నేళ్ల‌యినా సారం కోల్పోకుండా ఉంటుంది. అలాగే సేంద్రీయ పంట‌ల‌ను తింటే మ‌న ఆరోగ్యానికి కూడా న‌ష్టం … Read more

ఆధార్ సెంటర్‌ను ఓపెన్ చేయాలనుకుంటున్నారా..? ఇలా చేయండి..!

ఆధార్ కార్డ్.. మన దేశ ప్రజలందరికీ ఈ కార్డు చాలా అవసరం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అనే ప్రభుత్వ రంగ సంస్థ ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. ఇది కేవలం ఐడీ ప్రూఫ్ గానే కాకుండా.. పలు ప్రభుత్వ పథకాలకు కూడా పనికొస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే దాదాపుగా అనేక మంది ఆధార్ తీసుకున్నారు. అయితే కొత్తగా ఆధార్ తీసుకోవాలన్నా లేదా ఇప్పటికే ఉన్న కార్డుల్లో ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నా.. మనం … Read more

రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.50 ల‌క్ష‌ల‌కు.. వ్య‌వ‌సాయంలో అద్భుతాలు చేస్తున్న హ‌ర్యానా ఇంజినీర్‌..!

నేటి త‌రుణంలో వ్య‌వ‌సాయం శుధ్ధ దండ‌గ అనుకునే వారు చాలా మందే ఉన్నారు. వ్య‌వ‌సాయం చేస్తే అప్పుల పాలు కావ‌ల్సి వ‌స్తుంద‌నో లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయో, అంత‌గా ఆదాయం రాదనో.. అనేక మంది ఆ రంగానికి దూరంగా ఉంటున్నారు. కానీ ప్ర‌య‌త్నిస్తే అందులోనూ లాభాల పంట పండించ‌వ‌చ్చు. అవును, స‌రిగ్గా ఇదే సూత్రాన్ని అత‌ను న‌మ్మాడు.. క‌నుక‌నే ఓ వైపు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి మ‌రోవైపు వ్య‌వ‌సాయంపై దృష్టి పెట్టాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను … Read more

ఈ ప‌నిని ఇప్పుడే ప్రారంభించండి.. సుల‌భంగా ఏడాదికి రూ.30 ల‌క్ష‌లు సంపాదించ‌వచ్చు..!

క‌రోనా మొద‌టి వేవ్ మాత్ర‌మే కాదు, సెకండ్ వేవ్ కూడా ఎంతో న‌ష్టాన్ని మిగిల్చింది. దీని వ‌ల్ల చాలా మంది ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది. కేవ‌లం సాధార‌ణ ప్ర‌జ‌లే కాదు, వ్యాపార వేత్త‌లు కూడా క‌రోనా వ‌ల్ల ఆర్థికంగా పెద్ద ఎత్తున దెబ్బ తిన్నారు. ఈ క్ర‌మంలోనే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పేద‌ల‌కు స‌హాయం చేసేందుకు న‌డుం బిగించాయి. అందువ‌ల్ల మీరు డ‌బ్బు సంపాదించాల‌ని అనుకుంటుంటే ఇప్పుడు చెప్ప‌బోయే బిజినెస్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వ్య‌వ‌సాయ … Read more

ఎలాంటి పెట్టుబ‌డి లేకుండానే మామిడి ఆకుల‌ను అమ్మి కూడా డ‌బ్బుల‌ను సంపాదించవ‌చ్చు.. ఎలాగో తెలుసా ?

డ‌బ్బు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో ఆన్‌లైన్ వ్యాపారం ఒక‌టి. మ‌నం ఏదైనా వ్యాపారం చేస్తే.. వ‌స్తువుల‌ను అమ్మితే మ‌న‌కు షాపు ఉంటే అక్క‌డ‌కు వ‌చ్చే వారికి మాత్ర‌మే వ‌స్తువుల‌ను అమ్మ‌గ‌లుగుతాం. కానీ ఆన్‌లైన్‌లో అలా కాదు. ప్ర‌పంచంలో ఏ దేశంలో ఉన్న పౌరుల‌కు అయినా స‌రే మ‌న వ‌స్తువుల‌ను అమ్మ‌వ‌చ్చు. అదీ ఆన్‌లైన్ షాపింగ్ కు ఉన్న ప్రాముఖ్య‌త‌. అయితే ఎలాంటి పెట్టుబ‌డి లేకుండా సుల‌భంగా చేయ‌ద‌గిన వ్యాపారం ఒక‌టి ఉంది. అదే.. ఆన్‌లైన్ … Read more