Business Idea : మొబైల్ రెస్టారెంట్ బిజినెస్‌.. నెల‌కు ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు..!

Business Idea : రోజు రోజుకీ మారుతున్న జీవ‌న ప్ర‌మాణాల‌కు అనుగుణంగానే.. ప్ర‌జ‌ల ఆహార‌పు అల‌వాట్లు కూడా మారుతున్నాయి. అందుక‌నే భోజ‌న ప్రియుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. చాలా మంది భిన్న‌ర‌కాల ఆహారాల‌ను ట్రై చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. అందుక‌నే ఇప్పుడు న‌గరాల‌తోపాటు ప‌ట్ట‌ణాల్లోనూ మొబైల్ క్యాంటీన్లు పెరిగిపోయాయి. త‌క్కువ ధ‌ర‌ల‌కే రుచిక‌ర‌మైన‌.. భిన్న ర‌కాల వంట‌కాల‌ను మ‌న‌కు వారు అందిస్తున్నారు. అలాగే నిరుద్యోగుల‌కు, మ‌హిళ‌ల‌కు ఈ వ్యాపారం చ‌క్క‌ని స్వ‌యం ఉపాధిని క‌ల్పిస్తోంది. అయితే.. నిజానికి … Read more

త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ లాభం.. ఇంట్లోనే మైక్రో గ్రీన్స్ పెంప‌కం.. నెల‌కు రూ.80వేలు సంపాదించుకోవ‌చ్చు..!

ఎవ‌రికివారు సొంతంగా స్వ‌యం ఉపాధిని ఏర్పాటు చేసుకుంటేనే ఆర్థికంగా వృద్ధి చెంద‌వ‌చ్చు. ఉద్యోగాలు దొర‌క‌ని వారు, ఒక సంస్థ‌లో ఒక‌రి కింద ప‌నిచేయ‌డం ఎందుక‌ని అనుకునేవారు స్వ‌యం ఉపాధితో డ‌బ్బులు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ ఆదాయం పొందే ఉపాధి అవ‌కాశాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక‌టి మైక్రోగ్రీన్స్ పెంప‌కం. దీంతో నెల‌కు రూ.80వేల వ‌ర‌కు సంపాదించుకోవ‌చ్చు. మీ ఇంట్లో ఖాళీగా ఉన్న చిన్న గ‌ది ఉన్నా లేదా ఇంటి … Read more

Pomegranate Farming : 8 ఎక‌రాల్లో దానిమ్మ పండ్ల పంట‌.. ఏడాదికి రూ.1.80 కోట్లు సంపాదిస్తున్న వ్య‌క్తి..

Pomegranate Farming : డ‌బ్బు సంపాదించాల‌న్న త‌ప‌న ఉండాలే కానీ వ్య‌వ‌సాయం చేసి కూడా కోట్లు సంపాదించ‌వ‌చ్చు. ఇత‌ర ఏ ప‌ని చేసినా చాలా మంది వ్య‌వ‌సాయం దండ‌గ అని భావిస్తారు. కానీ ఇప్పుడు చెప్ప‌బోయే అత‌ని గురించి చెబితే వ్య‌వ‌సాయంపై మీకు ఉన్న అభిప్రాయం త‌ప్ప‌ని అనుకుంటారు. ఎందుకంటే ఈయ‌న ఏడాదికి కోట్ల రూపాయ‌ల‌ను వ్య‌వ‌సాయం ద్వారానే సంపాదిస్తున్నాడు క‌నుక‌. అవును, ఈయనే క‌ర్ణాట‌క‌కు చెందిన ఏకాంత్ రాజ్‌. ఆ రాష్ట్రంలోని చిక్‌మ‌గ‌ళూర్ జిల్లా క‌డూర్ … Read more

Business Idea : వాడి ప‌డేసిన దుస్తుల‌తోనూ బిజినెస్ చేయ‌వచ్చు తెలుసా.. వీటితో రూ.ల‌క్ష‌లు సంపాదించవ‌చ్చు..!

Business Idea : స్వ‌యం ఉపాధి క‌ల్పించుకుని డ‌బ్బు సంపాదించాల‌నుకునే వారికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని వ్యాపారాల గురించి నిజానికి చాలా మందికి తెలియ‌దు. అవును.. అలాంటి బిజినెస్‌ల‌లో.. ఫ్యాబ్రిక్ రీసైక్లింగ్ (వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్‌) బిజినెస్ కూడా ఒక‌టి. దీనికి త‌క్కువ పెట్టుబ‌డి పెడితే చాలు.. పెద్ద ఎత్తున డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు. ఇక కొద్దిగా మార్కెటింగ్ చేసుకోగ‌లిగే ఓపిక ఉంటే.. ఈ బిజినెస్‌లో చాలా లాభాలు పొంద‌వ‌చ్చు. మ‌రి ఈ … Read more

Business Idea : దోశ వేయ‌డం వ‌స్తే చాలు.. నెల‌కు రూ.3 ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు..!

Business Idea : ప్ర‌స్తుత త‌రుణంలో దోశ సెంట‌ర్ బిజినెస్ ఎలా పాపుల‌ర్ అయిందో అంద‌రికీ తెలిసిందే. చాలా చోట్ల ర‌హ‌దారుల ప‌క్క‌న మొబైల్ దోశ సెంట‌ర్ పెట్టి చాలా మంది ర‌క ర‌కాల దోశ‌ల‌ను వేస్తూ లాభాలు గ‌డిస్తున్నారు. అయితే దోశ సెంట‌ర్ పెట్టాలంటే దోశ వేసే మాస్ట‌ర్లు కావాలి. ఈ క్ర‌మంలో వారికి ఎక్కువ వేత‌నం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వారు లేకుండా మ‌న‌కు మ‌న‌మే సొంతంగా దోశ‌లు వేసుకుందామంటే.. మ‌న‌కు అంత‌గా … Read more

Mineral Water Plant Business : మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ బిజినెస్‌.. త‌క్కువ పెట్టుబ‌డి, ఎక్కువ లాభం..!

Mineral Water Plant Business : ఒక‌ప్పుడంటే చాలా మంది బావుల్లో, చెరువుల్లో, న‌దుల్లో నీటిని తాగేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఆరోగ్యంపై శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నారు. అందుక‌ని చాలా మంది ప్ర‌స్తుతం మిన‌ర‌ల్ వాట‌ర్‌ను తాగేందుకే ఇష్ట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు నివాసం ఉండే ప్రాంతాల‌కు అతి స‌మీపంలో కొంద‌రు మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ల‌ను పెట్టి వ్యాపారం చేస్తున్నారు. అయితే కొంచెం పెట్టుబ‌డి పెట్టి.. కొద్దిగా శ్ర‌మిస్తే.. ఎవ‌రైనా స‌రే.. ఈ … Read more

మీ ఇంట్లోనే చిన్న‌పాటి ఖాళీ స్థ‌లంలో ముత్యాల‌ను సాగు చేయండి.. త‌క్కువ పెట్టుబ‌డితోనే రూ.ల‌క్ష‌ల్లో ఆదాయం పొంద‌వ‌చ్చు..!

స్వ‌యం ఉపాధి పొందేందుకు మ‌న‌కు అందుబాటులో అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో త‌క్కువ పెట్టుబ‌డితో కొద్దిపాటి శ్ర‌మ‌తో రూ.లక్ష‌ల్లో డ‌బ్బులు సంపాదించుకునే ఉపాధి అవ‌కాశాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ముత్యాల సాగు ఒక‌టి. ముత్యాల‌ను సాగు చేయాలంటే చెరువులు, స‌ర‌స్సులు అవ‌స‌రం లేదు. పెద్ద ఎత్తున పెట్టుబ‌డి పెట్టాల్సిన ప‌నిలేదు. ఇంట్లోనే లేదా ఇంటి బ‌య‌ట ఖాళీ స్థ‌లం ఉంటే ముత్యాల‌ను సాగు చేయ‌వ‌చ్చు. ముత్యాల‌ను సాగు చేసేందుకు కేవ‌లం రూ.1 ల‌క్ష నుంచి రూ.1.50 ల‌క్ష‌ల … Read more

Mushroom Business : ఇంట్లోనే త‌క్కువ స్థ‌లంలో పుట్ట‌గొడుగుల‌ను పెంచుతూ ల‌క్ష‌లు సంపాదించండి ఇలా..!

Mushroom Business : ప్ర‌స్తుత త‌రుణంలో అధిక శాతం మంది స్వ‌యం ఉపాధి దిశ‌గా ముందుకు సాగుతున్నారు. త‌క్కువ పెట్టుబ‌డితో అధిక ఆదాయాన్ని అందించే మార్గాల‌ను వారు అన్వేషిస్తున్నారు. అయితే అలాంటి వ్యాపారాల్లో పుట్ట‌గొడుగుల పెంప‌కం కూడా ఒక‌టి. దీంతో త‌క్కువ పెట్టుబ‌డితోనే ఎక్కువ ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. సిటీలు, ప‌ట్ట‌ణాల్లో చాలా మంది పుట్ట‌గొడుగుల‌ను సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా తింటున్నారు. దీంతో పుట్ట‌గొడుగుల పెంప‌కం ద్వారా ఎవ‌రైనా స‌రే.. చ‌క్క‌ని ఆదాయం ఆర్జించ‌వ‌చ్చు. మరి ఈ వ్యాపారానికి … Read more

Petrol Pump Business : ఈ బిజినెస్‌లో డ‌బ్బే డ‌బ్బు.. 14వేల కొత్త పెట్రోల్ పంపుల‌కు నోటిఫికేష‌న్‌..!

Petrol Pump Business : చాలా మంది, ఎక్కువగా వ్యాపారాలపై ఫోకస్ పెడుతున్నారు. ఈరోజుల్లో ఉద్యోగాలు కంటే వ్యాపారమే నయమని భావించి, వ్యాపారాలను స్టార్ట్ చేస్తున్నారు. ఏదైనా మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని చూసేవాళ్ళు, ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వచ్చు. దీంతో మంచిగా రాబడి వస్తుంది. నెల అంతా కష్టపడి, ఆఖరిలో జీతం తీసుకోవడం ఇష్టం ఉండదు కొంతమందికి. అలాంటి వాళ్ళు, సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలని అనుకుంటుంటారు. దీనికి పెట్టుబడి ఎంత ముఖ్యమో. … Read more

Business For Women : ఆర్థికంగా కుటుంబానికి సపోర్ట్ గా ఉండాల‌నుకుంటున్నారా.. మ‌హిళ‌ల‌ కోస‌మే.. అద్భుత‌మైన బిజినెస్ ఐడియా..

Business For Women : మారుతున్న జీవనశైలి బట్టి కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగ బాధ్యతల రీత్యా కనీసం తిండి తినడానికి కూడా ప్రస్తుతరానికి సమయం దొరకటం లేదని చెప్పవచ్చు. పిల్లలతో ఆడుకోవడం కూర్చుని కబుర్లు చెప్పడానికి కూడా కొంత మందికి సమయం ఉండటం లేదు. పెరుగుతున్న ఇంటి బాధ్యతలు మీద ఉన్న దృష్టితో ఆర్థికంగా స్థిరపడటం కోసం అన్ని సంతోషాలను వదులుకుంటున్నారు. ముఖ్యంగా తిండి తినే విషయంలో కూడా అశ్రద్ధ చూపుతున్నారు. … Read more