Pomegranate Farming : 8 ఎకరాల్లో దానిమ్మ పండ్ల పంట.. ఏడాదికి రూ.1.80 కోట్లు సంపాదిస్తున్న వ్యక్తి..
Pomegranate Farming : డబ్బు సంపాదించాలన్న తపన ఉండాలే కానీ వ్యవసాయం చేసి కూడా కోట్లు సంపాదించవచ్చు. ఇతర ఏ పని చేసినా చాలా మంది వ్యవసాయం దండగ అని భావిస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయే అతని గురించి చెబితే వ్యవసాయంపై మీకు ఉన్న అభిప్రాయం తప్పని అనుకుంటారు. ఎందుకంటే ఈయన ఏడాదికి కోట్ల రూపాయలను వ్యవసాయం ద్వారానే సంపాదిస్తున్నాడు కనుక. అవును, ఈయనే కర్ణాటకకు చెందిన ఏకాంత్ రాజ్. ఆ రాష్ట్రంలోని చిక్‌మగళూర్ జిల్లా కడూర్ … Read more









