Business For Women : ఆర్థికంగా కుటుంబానికి సపోర్ట్ గా ఉండాలనుకుంటున్నారా.. మహిళల కోసమే.. అద్భుతమైన బిజినెస్ ఐడియా..
Business For Women : మారుతున్న జీవనశైలి బట్టి కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగ బాధ్యతల రీత్యా కనీసం తిండి తినడానికి కూడా ప్రస్తుతరానికి సమయం దొరకటం లేదని చెప్పవచ్చు. పిల్లలతో ఆడుకోవడం కూర్చుని కబుర్లు చెప్పడానికి కూడా కొంత మందికి సమయం ఉండటం లేదు. పెరుగుతున్న ఇంటి బాధ్యతలు మీద ఉన్న దృష్టితో ఆర్థికంగా స్థిరపడటం కోసం అన్ని సంతోషాలను వదులుకుంటున్నారు. ముఖ్యంగా తిండి తినే విషయంలో కూడా అశ్రద్ధ చూపుతున్నారు. … Read more









