Petrol Pump Business : ఈ బిజినెస్‌లో డబ్బే డబ్బు.. 14వేల కొత్త పెట్రోల్ పంపులకు నోటిఫికేషన్..!
Petrol Pump Business : చాలా మంది, ఎక్కువగా వ్యాపారాలపై ఫోకస్ పెడుతున్నారు. ఈరోజుల్లో ఉద్యోగాలు కంటే వ్యాపారమే నయమని భావించి, వ్యాపారాలను స్టార్ట్ చేస్తున్నారు. ఏదైనా మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని చూసేవాళ్ళు, ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వచ్చు. దీంతో మంచిగా రాబడి వస్తుంది. నెల అంతా కష్టపడి, ఆఖరిలో జీతం తీసుకోవడం ఇష్టం ఉండదు కొంతమందికి. అలాంటి వాళ్ళు, సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలని అనుకుంటుంటారు. దీనికి పెట్టుబడి ఎంత ముఖ్యమో. … Read more









