Business Investment Ideas : వీటిలో డబ్బులు పెడితే.. నష్టమే రాదు.. ధనవంతులు అయిపోవచ్చు..!

Business Investment Ideas : ఈరోజుల్లో, ప్రతి ఒక్కరు కూడా, బిజినెస్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. బిజినెస్ బాగా సాగితే మంచిగా డబ్బులు వస్తాయి. పైగా ఒకరి కింద పని చేయక్కర్లేదని, చాలామంది వ్యాపారాలపై ఫోకస్ పెడుతున్నారు, మీరు కూడా, ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా..? సరైన టైంలో సరైన బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే, సరైన రాబడి కచ్చితంగా వస్తుంది. మరి ఇక మంచి లాభాలను తీసుకువచ్చే, బిజినెస్ ఐడియాస్ గురించి చూద్దాము. ఫుడ్ ప్రాసెసింగ్ … Read more

Business Idea : పెట్టుబ‌డి త‌క్కువ.. శ్ర‌మ ప‌డాల్సిన ప‌నిలేదు.. నెల నెలా చ‌క్క‌ని సంపాదన పొంద‌వ‌చ్చు..!

Business Idea : విందు, వినోదం.. ఇత‌ర కార్య‌క్ర‌మాలు.. ఏవైనా స‌రే.. ఒక‌ప్పుడు ప్లాస్టిక్ ప్లేట్ల‌లో భోజ‌నాలు పెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. పేప‌ర్ ప్లేట్ల‌నే ఎక్కువ‌గా ఉపయోగిస్తున్నారు. తక్కువ ఖ‌రీదుతో.. యూజ్ అండ్ త్రో సౌక‌ర్యం ఉంటుంది క‌నుక‌.. చాలా మంది భోజ‌నాల‌కు వీటినే వాడుతున్నారు. ఇక పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేసే వ్యాపారులు ఎక్కువ‌య్యారు. ఈ క్ర‌మంలోనే నిరుద్యోగులు, మ‌హిళ‌లు.. ఈ బిజినెస్ ద్వారా నెల‌కు రూ.వేల‌ల్లో సంపాదించ‌వ‌చ్చు. ఈ బిజినెస్ వారికి … Read more

Orange Farming : వాహ్‌.. ఉన్న‌త చ‌దువులు చదివినా.. నారింజ‌ల‌ను పండిస్తూ కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు..

Orange Farming : మ‌న‌స్సు ఉండాలే గానీ మార్గ‌ముంటుంది. బాగా చ‌దువుకున్న వారు త‌మ చ‌దువుకు త‌గిన ఉద్యోగం చేసే డ‌బ్బులు సంపాదించాల‌ని ఏమీ లేదు. స‌రిగ్గా చేయాలే కానీ.. వ్య‌వ‌సాయం చేస్తూ కూడా లాభాల‌ను పొంద‌వ‌చ్చు. రూ.కోట్ల‌ను గ‌డించ‌వ‌చ్చు. స‌రిగ్గా ఆ సోద‌రులు కూడా అదే చేశారు. ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చి వారు 9 ఏళ్ల కింద‌ట ఏర్పాటు చేసిన నారింజ తోట ఇప్పుడు సిరులు కురిపిస్తోంది. దాంతో వారు ఏటా రూ.కోట్ల‌లో సంపాదిస్తున్నారు. … Read more

ఎస్‌బీఐ బ్యాంకుతో బిజినెస్.. ఇంట్లో కూర్చోనే నెలకు రూ.70 వేలు సంపాదించే అద్భుత అవకాశం..!

చాలీచాలని జీతంతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే టెన్షన్ పడకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా (SBI) ATM ఫ్రాంచైజ్ బిజినెస్ ద్వారా నెలకు 70 వేల రూపాయాలు సంపాదించే అవకాశం ఉంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఇంటి నుండే సంపాదించుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఎలా అంటే.. మీరు ఎస్‌బి‌ఐ ఏ‌టి‌ఎం (SBI ATM) ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా ప్రతి నెల పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు. ఇంకా దీని … Read more

ఇంట్లో ఉండి బిజినెస్ చేస్తూ నెల‌కు రూ.40వేల వ‌ర‌కు సంపాదించండి.. పెట్టుబ‌డి చాలా త‌క్కువ‌..!

ప్ర‌స్తుత త‌రుణంలో డ‌బ్బు సంపాదించ‌డం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. ఒక రూపాయి సంపాదించాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తోంది. మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా అనేక కంపెనీలు మూత ప‌డ్డాయి. దీంతో ఎక్క‌డా ఉద్యోగాలు ల‌భించ‌డం లేదు. ప్ర‌స్తుతం చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగుల‌నే తొల‌గిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో సొంతంగా ఉపాధి మార్గం వెతుక్కోవ‌డం ఒక్క‌టే మార్గం. అయితే స్వ‌యం ఉపాధి అంటే.. అందుకు డ‌బ్బు బాగా పెట్టుబ‌డి పెట్టాల‌ని అంద‌రూ అనుకుంటుంటారు. కానీ అలా … Read more

Aloe Vera Farming : క‌ల‌బంద పంట‌తో అధిక ఆదాయం.. రూ.10 ల‌క్ష‌ల‌కు పైగానే సంపాద‌న‌..

Aloe Vera Farming : ఆలోచ‌న ఉండాలే కానీ సంపాదించే మార్గం అదే వ‌స్తుంది. దానికి కాస్త శ్ర‌మ‌ను జోడిస్తే చాలు.. ఆదాయం అదే వ‌స్తుంది. ఇలా ఎంతో మంది ఎన్నో ఉపాధి మార్గాల‌ను పొందుతూ ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను సంపాదిస్తున్నారు. అలాగే అత‌ను కూడా మొద‌ట్లో ఆందోళ‌న చెందాడు. కానీ ఇప్పుడు ఏడాది ల‌క్ష‌ల రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్ సాధిస్తున్నాడు. అత‌ను ఒక‌ప్పుడు టీ అమ్మేవాడు. కానీ ఇప్పుడు క‌ల‌బంద పంట‌ను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నాడు. … Read more

Multani Mitti : ముల్తానీ మ‌ట్టితో బిజినెస్‌.. త‌క్కువ పెట్టుబ‌డి.. ఎక్కువ లాభం..!

Multani Mitti : ఎక్కువ మంది వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. ఉద్యోగాలని కూడా కాదనుకుని వ్యాపారాల మీదే ఆసక్తి చూపిస్తున్నారు. మంచి బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే. ఏదైనా మంచి బిజినెస్ కోసం చూసేవారు, ముల్తానీ మట్టి బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఈ బిజినెస్ లో మీరు తక్కువ ఇన్వెస్ట్ చేసి, ఎక్కువ లాభాలను పొందవచ్చు. మార్కెట్లో ముల్తానీ మట్టికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ముల్తానీ మట్టిని … Read more

Business Idea : వేల‌లో పెట్టుబ‌డి పెడితే.. ల‌క్ష‌ల్లో సంపాదించుకునే స్వ‌యం ఉపాధి మార్గం.. ఏమిటంటే..

Business Idea : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది రైతులు సంప్ర‌దాయ పంట‌లను కాకుండా భిన్న ర‌కాల‌కు చెందిన పంట‌ల‌ను పండిస్తున్నారు. అందులో భాగంగానే మొక్కజొన్న, పత్తి, వరి, వేరుశనగకు బ‌దులుగా ఇత‌ర పంట‌ల‌ను పండిస్తూ లాభాల‌ను గడిస్తున్నారు. అయితే ఈ పంటలకు మార్కెట్ లో ఒక్కోసారి మద్దతు ధర లభించక చాలా నష్టపోతుంటారు. ఈ రకం పంటల‌ను వేస్తే కనుక వేల రూపాయల్లో పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం వస్తుంది. అటువంటి పంటలను రైతులు పండించాలని … Read more

Business Idea : రూ.5 వేలు పెట్టుబడి పెడితే చాలు.. నెలకు రూ.2 లక్షలు సంపాదించే అదిరిపోయే ఐడియా..!

Business Idea : ఇటీవల దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయింది. ఎంత ఉన్నత చదువులు చదివినా ఇంటికే పరిమితమవ్వాల్సి వస్తుంది. దీంతో యువత ఒత్తిడికి గురవుతోంది. అందుకే.. ఉద్యోగం అంటూ దాని వెనుక పడే బదులు.. ఏదో ఒక బిజినెస్ చేసుకొని స్వయం ఉపాధి పొందడం చాలా బెటర్. కేవలం 5 వేల రూపాయలు పెట్టినా చాలు. కొంచెం కష్టపడితే నెలకు 2 లక్షల వరకు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ప్రస్తుతం అందరికీ మొబైల్ … Read more

Money Earning : రూ.100తో రూ.10.72 కోట్లు సంపాదించవచ్చా ? ఎలా ?

Money Earning : ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం అన్నది ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఉద్యోగులకు తాము చదివిన చదువులకు తగిన ఉద్యోగాలు లభించడం లేదు. ఇక చాలా మంది నిరుద్యోగులు ఏర్పడుతున్నారు. కరోనా వల్ల ఎంతో మంది నిరుద్యోగులుగా మారిపోయారు. చాలా మంది ఉపాధిని కోల్పోయారు. కానీ ఉద్యోగం చేస్తున్నవారు మాత్రం ఇంకా ఎక్కువ డబ్బును సంపాదించాలనే చూస్తుంటారు. ఆ మాట కొస్తే ఉద్యోగులు మాత్రమే కాదు, కొన్ని కోట్ల రూపాయలను రోజూ … Read more