ముల్తానీతో శిరోజాలకు మేలు!

ముల్తానీమట్టి అంటే వెంటనే ఫేస్‌ప్యాక్‌ గుర్తొస్తుంది. వారానికి మూడుసార్లు ముల్తానీ వాడడం వల్ల ముఖసౌదర్యం పెరుగుతుంది. అలాంటి ముల్తానీ జుట్టుకు కూడా మేలు చేస్తుందంటే నమ్ముతారా? దీంతో జట్టుకు సంబంధించిన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. ముల్తానీతో ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం. ముల్తానీమట్టిని కేవలం ముఖ సౌందర్యానికే పరిమితం చేయనక్కర్లేదు. దీనివల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. దీన్ని కొన్ని పదార్థాలతో కలుపుకొని పూతలా వేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. – జుడ్డు జిడ్డుగా … Read more

Multani Mitti : ముల్తానీ మ‌ట్టిని ఇలా ఉప‌యోగించండి.. మీ చ‌ర్మం మెరిసిపోతుంది..!

Multani Mitti : ముఖాన్ని కాంతివంతంగా మార్చడంతోపాటు పలు చర్మ సమస్యలను తగ్గించడంలో ముల్తానీ మట్టి అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల చర్మం మృదువుగా కూడా మారుతుంది. బ్లాక్‌ హెడ్స్, చర్మం రంగు మారడం, ఎండ వల్ల చర్మం కందిపోవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఉన్నవారు ముల్తానీ మట్టిని ఉపయోగించాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి ముల్తానీ మట్టితో ఆయా సమస్యల నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందామా. ఒక … Read more

Multani Mitti : ముల్తానీ మ‌ట్టితో ఇలా చేయండి.. ఒక్క మొటిమ కూడా క‌నిపించ‌దు..!

Multani Mitti : చాలామంది అందాన్ని పెంపొందించుకోవడానికి చూస్తూ ఉంటారు. అనేక రకాల చిట్కాలని పాటిస్తూ ఉంటారు. అందాన్ని మీరు కూడా పెంపొందించుకోవాలనుకుంటున్నారా..? మచ్చలు, మొటిమలు వంటి వాటి నుండి దూరంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే వీటిని కచ్చితంగా పాటించండి. మొటిమలు ఒక్క రోజులో తొలగిపోవాలంటే, ఈ చిట్కాలు మీకు బాగా ఉపయోగ పడతాయి. ఇలా చేసినట్లయితే, మొటిమలు ఉండవు. దీని కోసం ముందు ఒక చిన్న బౌల్ తీసుకొని, అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు … Read more

Multani Mitti : ముల్తానీ మ‌ట్టితో బిజినెస్‌.. త‌క్కువ పెట్టుబ‌డి.. ఎక్కువ లాభం..!

Multani Mitti : ఎక్కువ మంది వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. ఉద్యోగాలని కూడా కాదనుకుని వ్యాపారాల మీదే ఆసక్తి చూపిస్తున్నారు. మంచి బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే. ఏదైనా మంచి బిజినెస్ కోసం చూసేవారు, ముల్తానీ మట్టి బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఈ బిజినెస్ లో మీరు తక్కువ ఇన్వెస్ట్ చేసి, ఎక్కువ లాభాలను పొందవచ్చు. మార్కెట్లో ముల్తానీ మట్టికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ముల్తానీ మట్టిని … Read more

Beauty Tips : ముల్తానీ మ‌ట్టితో మీ చ‌ర్మ సౌంద‌ర్యాన్ని ఇలా పెంచుకోండి..!

Beauty Tips : చాలా మందికి అనేక చ‌ర్మ స‌మస్య‌లు ఉంటాయి. కొంద‌రికి ఎండ‌లో తిరిగితే ముఖం న‌ల్ల‌గా మారుతుంది. కొంద‌రికి మొటిమ‌లు, మ‌చ్చ‌లు అధికంగా వ‌స్తుంటాయి. కొంద‌రికి క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాలు ఏర్ప‌డుతుంటాయి. అయితే వీట‌న్నింటికీ ఒకే దెబ్బ‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు గాను ముల్తానీ మ‌ట్టి ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. దాంతో చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ ల ముల్తానీ మ‌ట్టిని … Read more