Beauty Tips : ముల్తానీ మ‌ట్టితో మీ చ‌ర్మ సౌంద‌ర్యాన్ని ఇలా పెంచుకోండి..!

Beauty Tips : చాలా మందికి అనేక చ‌ర్మ స‌మస్య‌లు ఉంటాయి. కొంద‌రికి ఎండ‌లో తిరిగితే ముఖం న‌ల్ల‌గా మారుతుంది. కొంద‌రికి మొటిమ‌లు, మ‌చ్చ‌లు అధికంగా వ‌స్తుంటాయి. కొంద‌రికి క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాలు ఏర్ప‌డుతుంటాయి. అయితే వీట‌న్నింటికీ ఒకే దెబ్బ‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు గాను ముల్తానీ మ‌ట్టి ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. దాంతో చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ ల ముల్తానీ మ‌ట్టిని … Read more