Business Idea : మొబైల్ రెస్టారెంట్ బిజినెస్.. నెలకు లక్షలు సంపాదించవచ్చు..!
Business Idea : రోజు రోజుకీ మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగానే.. ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. అందుకనే భోజన ప్రియుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. చాలా మంది భిన్నరకాల ఆహారాలను ట్రై చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకనే ఇప్పుడు నగరాలతోపాటు పట్టణాల్లోనూ మొబైల్ క్యాంటీన్లు పెరిగిపోయాయి. తక్కువ ధరలకే రుచికరమైన.. భిన్న రకాల వంటకాలను మనకు వారు అందిస్తున్నారు. అలాగే నిరుద్యోగులకు, మహిళలకు ఈ వ్యాపారం చక్కని స్వయం ఉపాధిని కల్పిస్తోంది. అయితే.. నిజానికి … Read more









