సముద్రంలో కొట్టుకువచ్చిన పడవ.. ఏంటని దగ్గరకు వెళ్లిన అధికారులకు దిమ్మతిరిగిపోయే షాక్‌..!

పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్‌ తీరంలో తీవ్ర విషాదం సంఘటన చోటు చేసుకుంది. దేశ రాజధాని డాకర్‌ తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రంలో ఒక గుర్తు తెలియన పడవ కనిపించింది. సముద్రంలో అనుమానాస్పదంగా కొట్టుకుపోతున్న ఆ పడవలో ఏముందని దగ్గరికెళ్లి చూసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది. ఆ పడవలో కుప్పలు తెప్పలుగా మనుషుల మృతదేహాలు కనిపించాయి. సముద్రంలో కొట్టుకుపోతున్న ఆ పడవలో ఏకంగా 30 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. శరీరాలన్నీ కుళ్లిపోయిన … Read more

తండ్రిని విడిచిపెట్టి వెళ్లిపోయిన యువ‌తి.. ఆమె అలా చేయడంతో అత‌ను త‌నువు చాలించాడు..

అమెరికాలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న ఇది. ఆ యువ‌తి పేరు Hannah Koyabashi. ఆమె ఉన్న‌ట్లుండి అదృశ్యం అయింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమెను ఎవ‌రైనా కిడ్నాప్ చేశారా.. లేదా త‌నంత‌ట తానుగా వెళ్లిపోయిందా.. అన్న విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా మాయ‌మైంది. దీంతో ఆమె కుటుంబ స‌భ్యులు తీవ్ర‌మైన ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆమె తండ్రి ఆమె కోసం అన్ని చోట్లా గాలించాడు. త‌న‌కు తెలిసిన వారంద‌రికీ ఫోన్ చేసి అడిగాడు, త‌న కూతురు … Read more

డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్‌కు ఫోన్ చేసిన భార్య.. ఆ ఒక్క మాటతో రైల్వేకు రూ.3 కోట్లు నష్టం..

విశాఖపట్నానికి చెందిన స్టేషన్ మాస్టర్‌కు.. ఛత్తీస్‌గ‌ఢ్‌లోని దుర్గ్‌కు చెందిన మహిళతో 2011 అక్టోబర్ 12న వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సంబంధం ఉండటంతో.. ఈ వివాహం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేకపోయింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. భార్య తీరు నచ్చని స్టేషన్ మాస్టర్.. తన అత్తామామలకు విషయం చెప్పగా.. సర్దుకుపో బాబు, తాను మారుతుందిలే అని వారు అతడికి నచ్చజెప్పారు. కానీ ఆమె తీరు మారలేదు. పైగా భర్త మంచం … Read more

టూరిస్ట్ వీసాపై భారత్ వచ్చిన రష్యా జంట.. ఏకంగా అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించారు..!

రష్యా నుంచి వచ్చిన ఓ జంట ఉత్తరప్రదేశ్‌లోని మథురలో స్థిరపడింది. దంపతులు ఇక్కడ ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి, అక్రమంగా భవనాన్ని నిర్మించారు. ఆపై గదులను అద్దెకు తీసుకుని అమ్ముతూ కోట్లాది రూపాయలు సంపాదించారు. గతేడాది దంపతుల ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దంపతులు మళ్లీ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సదరు భవనాన్ని జప్తు చేయాలనే ఆదేశం ఖచ్చితంగా సరైనదే అంటూ మరోసారి కోర్టు తీర్పు వెలువరించింది. మథురలోని బృందావన్‌లో … Read more

రోడ్డు ప్ర‌మాదాల‌కు 5 ముఖ్య కార‌ణాలు ఇవే..!

మ‌న రాష్ట్రంలోనే కాదు, మ‌న దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవ‌లి కాలంలో అనేక రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్న విష‌యం విదిత‌మే. ఈ మ‌ధ్య కాలంలో రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించే దిశ‌గా సంబంధిత అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ద్ర‌తకు సంబంధించిన సూచ‌న‌లు, జాగ్ర‌త్త‌లు చెబుతూ వాహ‌నదారుల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ రోడ్డు ప్ర‌మాదాలు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు స‌రిక‌దా.. ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అయితే అస‌లు ఎక్క‌డైనా సరే.. రోడ్డు … Read more

రైలు టాయిలెట్ నుంచి వింత శ‌బ్దాలు.. డోర్ తెరిచి చూసి షాకైన పోలీసులు..

గోర‌ఖ్‌పూర్ రైల్వే స్టేష‌న్‌లో విధులు నిర్వ‌హిస్తున్న రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌) పోలీసుల‌కు ఒక వింత అనుభ‌వం ఎదురైంది. వారు తాజాగా స్టేష‌న్ నుంచి బ‌య‌ల్దేర‌బోతున్న ఓ ట్రెయిన్‌లో త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా.. ఓ బోగీలో వింత శ‌బ్దాలు రావ‌డం మొద‌లైంది. దీంతో వారు ఆ బోగీలోకి వెళ్లారు. అయితే శ‌బ్దాలు రైలు బోగీలోని టాయిలెట్ నుంచి వ‌స్తున్న‌ట్లు గ‌మ‌నించి టాయిలెట్ వ‌ద్ద‌కు వెళ్లారు. అందులో నుంచి శ‌బ్దాలు వ‌స్తుండ‌డాన్ని గ‌మ‌నించిన వారు ఒక్కసారిగా షాక‌య్యారు. దీంతో టాయిలెట్ … Read more