డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో ఎక్క‌డ చూసినా చాలా మందికి డెంగ్యూ జ్వ‌రం వ‌స్తోంది. ఇప్ప‌టికే హాస్పిట‌ళ్లు డెంగ్యూ బాధితుల‌తో నిండిపోయాయి. దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ జ్వ‌రం వ‌స్తుంద‌న్న విష‌యం విదిత‌మే. అందువ‌ల్ల దోమ‌ల‌ను నియంత్రించేందుకు స‌రైన చ‌ర్య‌లు తీసుకోవాలి. అలాగే డెంగ్యూ రాకుండా ఉండేందుకు గాను రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో ఆ వ్యాధి బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి డెంగ్యూ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

స్టార్ ఫ్రూట్ గురించి మీకు తెలుసా ? దీన్ని తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్బుత‌మైన లాభాలివే..!!

మ‌నకు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో స్టార్ ఫ్రూట్ ఒక‌టి. ఇది సూప‌ర్ మార్కెట్ల‌తోపాటు పండ్ల‌ను అమ్మే దుకాణ‌దారుల వ‌ద్ద ల‌భిస్తుంది. ఈ పండ్ల ధ‌ర త‌క్కువ‌గానే ఉంటుంది. అందువ‌ల్ల వీటిని ఎవ‌రైనా స‌రే కొనుగోలు చేసి తిన‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే స్టార్ ఫ్రూట్‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్టార్ ఫ్రూట్‌లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. ఐర‌న్‌, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్‌, కాల్షియంలు అధికంగా ఉంటాయి. … Read more

అర‌టి పండ్ల‌తో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చో తెలుసా ?

మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉండే పండ్ల‌లో అర‌టి పండ్లు ముఖ్య‌మైన‌వి. ఇవి త‌క్కువ ధ‌ర‌ను క‌లిగి ఉండ‌డ‌మే కాదు, పోష‌కాల‌ను కూడా అధికంగానే క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల అర‌టి పండ్ల‌ను తింటే పోష‌కాల‌తోపాటు శ‌క్తి కూడా ల‌భిస్తుంది. అర‌టి పండ్లను తిన‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోజూ నీర‌సంగా, అల‌స‌ట‌గా ఉంద‌ని ఫిర్యాదు చేసేవారు, యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌ని అనుకునేవారు, చిన్న ప‌నికే అల‌సిపోయే … Read more

గర్భిణీలు ఈ 7 రకాల పోషకాలు ఉండే ఆహారాలను తప్పనిసరిగా రోజూ తీసుకోవాలి..!!

మహిళలకు గర్భం దాల్చడం అనేది గొప్ప వరం లాంటిది. కేవలం మహిళలకు మాత్రమే లభించే గొప్ప అవకాశం. గర్భంలో ఒక జీవిని పెంచి ఈ లోకంలోకి తీసుకువస్తుంది మహిళ. అందువల్ల తల్లీ బిడ్డ ఇద్దరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. ఆ ఆహారాల్లో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలోనే గర్భిణీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గర్భిణీలకు ఫోలిక్‌ యాసిడ్‌ లేదా ఫోలేట్‌ ఎంతో అవసరం. దీని వల్ల బిడ్డ ఎదుగుదల … Read more

హైబ్ల‌డ్ ప్రెష‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారా ? అయితే వీటిని తీసుకోండి..!!

ప్ర‌పంచ వ్యాప్తంగా హైబీపీ బారిన ప‌డుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. మ‌న దేశంలో 30 శాతం మంది అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇది సైలెంట్ కిల్ల‌ర్‌లా వ‌స్తోంది. హైబీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం, వంశ పారంప‌ర్యంగా రావ‌డం, స్థూల‌కాయం, ఎక్కువ సేపు కూర్చుని ప‌నిచేయ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల హైబీపీ వ‌స్తుంటుంది. అయితే హైబీపీ వ‌చ్చిన వారు క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు పాటించాలి. లేక‌పోతే ర‌క్త నాళాలు … Read more

రోజూ ఉద‌యం ఒక క‌ప్పు బీట్‌రూట్ ను తీసుకోండి.. అంతే.. అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్క‌డైనా సుల‌భంగా ల‌భించే దుంప‌ల్లో బీట్‌రూట్ ఒక‌టి. ముదురు పింక్ రంగులో ఉండే బీట్‌రూట్‌ల‌తో చాలా మంది కూర‌లు చేసుకుంటారు. కొంద‌రు స‌లాడ్స్ రూపంలో తీసుకుంటారు. అయితే వీటిని రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక క‌ప్పు మోతాదులో తీసుకుంటుండాలి. దీని వ‌ల్ల అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బీట్‌రూట్‌ల‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ప్రోటీన్లు, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, ఫైబ‌ర్‌, విట‌మిన్ సి, ఫోలేట్‌, బి6, మెగ్నిషియం, పొటాషియం, ఫాస్ఫ‌ర‌స్‌, మాంగ‌నీస్‌, … Read more

పండు బొప్పాయి మాత్ర‌మే కాదు, ప‌చ్చి బొప్పాయితోనూ అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి.. అవేమిటో తెలుసా ?

సాధార‌ణంగా చాలా మంది బొప్పాయి పండ్ల‌ను బాగా పండిన‌వి తింటుంటారు. అయితే నిజానికి ప‌చ్చి బొప్పాయిల‌ను కూడా తిన‌వ‌చ్చు. వీటితోనూ అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప‌చ్చి బొప్పాయిల్లో చ‌క్కెర శాతం త‌క్కువ‌గా ఉంటుంది. పండే కొద్దీ చ‌క్కెర శాతం పెరుగుతుంది. ప‌చ్చి బొప్పాయిల‌ను తిన‌డం వ‌ల్ల శ‌క్తి ఎక్కువ‌గా ల‌భిస్తుంది. వాటిలో ఫైబ‌ర్ అధికంగా, కొవ్వు త‌క్కువ‌గా ఉంటుంది. 2. ప‌చ్చి బొప్పాయిల‌లో పొటాషియం, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, సోడియం వంటి మిన‌ర‌ల్స్ … Read more

హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసే ప‌వ‌ర్‌ఫుల్ మెడిసిన్ ఈ పండు.. దీంతో స‌మ‌స్య‌ల‌న్నీ దూరం..!

కివీ పండ్లు ఒక‌ప్పుడు కేవ‌లం న‌గ‌రాల్లోనే ల‌భించేవి. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటిని ఎక్కువ‌గా విక్ర‌యిస్తున్నారు. ఇవి చాలా అద్భుత‌మైన పోష‌క విలువ‌ల‌ను, ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల కివీ పండ్ల‌ను రోజూ తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. రోజుకు ఒక కివీ పండును తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కివీ పండ్ల‌లో అద్భుత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువ‌ల్ల డెంగ్యూ వ‌చ్చిన వారు ఈ పండ్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా … Read more

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 ఆహారాలను కచ్చితంగా తినాల్సిందే..! 

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపుతుంటాయి. అందువల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే పలు ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే.. 1. కిడ్నీల  ఆరోగ్యానికి వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిలో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, విటమిన్‌ సి, బి6, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల వెల్లుల్లి కిడ్నీలకు ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే … Read more

వేరుశెన‌గ‌ల‌ను తిన‌డంలో అనుమానం వ‌ద్దు.. ఈ విధంగా తీసుకోండి..!

వేరుశెన‌గ‌ల‌ను చాలా మంది రోజూ తింటూనే ఉంటారు. వాటితో చ‌ట్నీలు, ప‌చ్చ‌ళ్లు చేసుకుని తింటారు. కొంద‌రు కూర‌ల్లోనూ వాటిని వేస్తుంటారు. అయితే వేరుశెన‌గ‌ల‌ను నేరుగా క‌న్నా నీటిలో నాన‌బెట్టి తింటే ఎంతో మేలు. వాటిని ముందు రోజు రాత్రి నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో తిన‌వ‌చ్చు. లేదా ఉద‌యం నాన‌బెట్టి సాయంత్రం స్నాక్స్ లా తీసుకోవ‌చ్చు. రోజుకు ఒక క‌ప్పు మోతాదులో వేరుశెన‌గ‌ల‌ను నాన‌బెట్టి తింటే అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. 1. వేరుశెన‌గ‌ల్లో అనేక … Read more