వ్యాయామం ఎక్కువగా చేశారా ? అయితే వీటిని తీసుకోండి.. ప్రయోజనం కలుగుతుంది..!
కండరాలు నిర్మాణం జరగాలంటే కేవలం క్యాలరీలను తగ్గించడం మాత్రమే కాదు, వ్యాయామం కూడా చేయాలి. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో వ్యాయామం ఎక్కువ సేపు చేయగలుగుతారు. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. అయితే బాగా ఎక్కువగా వ్యాయామం చేస్తే శరీరం కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. అందువల్ల శరీరానికి పోషకాలు అందించాలి. అందుకు గాను పలు ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే.. 1. వ్యాయామం బాగా చేశాక ప్రోటీన్లు ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాంటి ఆహారాల్లో కోడిగుడ్లు ముందు … Read more









