శరీరంలో వాపులు తగ్గాలంటే ఈ ఆహారాలను తీసుకోవాలి..!
మన శరీరం గాయాల బారిన పడినప్పుడు లేదా ఇన్‌ఫెక్షన్లకు గురైనప్పుడు మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ అప్రమత్తమై ఆయా భాగాల్లో వాపులను కలగజేస్తుంది. ఇది సహజసిద్ధమైన ప్రక్రియే. అయితే కొందరికి ఇలా వచ్చే వాపులు తగ్గవు. అలాగే ఉంటాయి. దీంతో అవి దీర్ఘకాలికంగా ఉంటే ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. కనుక వాపులు దీర్ఘకాలంగా ఉంటే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు గాను పలు ఆహారాలు ఉపయోగపడతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1….