ఐస్ లేదా హీట్ ప్యాక్‌లను ఏయే నొప్పులకు పెట్టాలో తెలుసా..?

దెబ్బ తగలడం, అనారోగ్యం, వాపులు… తదితర కారణాల వల్ల శరీరంలోని ఆయా భాగాల్లో అప్పుడప్పుడు మనకు నొప్పులు వస్తుంటాయి. కొన్ని నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. కానీ కొన్ని మాత్రం అలా కాదు. అవి ఒక పట్టాన తగ్గవు. అందుకోసం మనం రక రకాల పద్ధతులను పాటిస్తాం. కాపడం పెట్టడం, ఐస్ ప్యాక్ ఉంచడం, స్ప్రే వాడడం, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం చేస్తాం. అయితే… మందులను వాడే సంగతి పక్కన పెడితే సహజ సిద్ధ పద్ధతులైన కాపడం పెట్టడం, […]
గ్రీన్ టీ, జింజర్ టీతో కీళ్లవాపు నొప్పులను తగ్గించవచ్చట!

మామిడి, స్ట్రాబెర్రీ, పుచ్చ, తర్బూజ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, అరటి, ఆయా కాలాల్లో లభించే అన్నిరకాల పండ్లు, ‘ఎ’ విటమిన్ ఉండే ఆకుకూరలు, క్యారట్, క్యాబేజ్, బ్రోకలి వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ, జింజర్ టీ, మొలకలు, నువ్వులు, వీట్ గ్రాస్, ముడిబియ్యం, శనగలు, రాజ్మా వంటి పొట్టుతీయని ధాన్యాలు కూడా తింటే కీళ్లవాపు నొప్పులు తగ్గించవచ్చు. రోజుకు గుప్పెడు బాదం, వాల్‌నట్, సన్‌ఫ్లవర్ గింజలు, గుమ్మడి […]
కాస్త ఒంటికి పనిచెప్పండి.. లేదంటే నొప్పులే నొప్పులు..!

నేటి ఆధునిక జీవనశైలి కారణంగా వ్యాయామానికి అస్సలు చోటే లేకుండా పోయింది. కూర్చున్నచోటు నుంచి లేవకుండా అదేపనిగా 12 గంటలకు పైగా పనిచేయడం మామూలైపోయింది. ఇలా ఎక్కువసేపు సీట్లో కూర్చుని అటూఇటూ కదలకుండా పనిచేయడం వల్ల స్థూలకాయంతోపాటు మోకాళ్ల నొప్పులు మొదలవుతున్నాయి. ప్రధానంగా మోకాళ్ల జాయింట్ మధ్యలో ఉన్న మృధులాస్తి, సైనోవియల్ ఫ్లూయిడ్‌లో వచ్చే మార్పుల వల్ల మోకాలి ఎముకల అరుగుదల చోటుచేసుకోవడంతో నొప్పులు మొదలవుతాయి. అధికబరువు కూడా దీనికి తోడవడంతో మోకాళ్ల నొప్పులు తీవ్రరూపం దాల్చుతాయి. […]
Vavilaku For Pains : బాడీలో ఎక్కడ నొప్పి ఉన్నా.. ఒక్క చుక్క రాస్తే చాలు.. దెబ్బకు నొప్పులు మాయం..!

Vavilaku For Pains : మనలో చాలా మంది కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యలు కొందరిని ఎల్లప్పుడూ వేధిస్తూ ఉంటాయి. చాలా మంది ఈ నొప్పులను తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్ లను వాడుతూ ఉంటారు. అలాగే రసాయనాలు కలిగిన క్రీములను, జెల్ లను, నూనెలను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఉపశమనం కొంత మేర ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ఎటువంటి ఆయింట్ మెంట్ లను […]
Pains : ఈ చిట్కా వాడితే కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, కాళ్లు, చేతుల నొప్పులు.. అన్నీ చిటికెలో మాయం..!

Pains : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు సాధారణంగా వయసు పై బడిన వారిలో వస్తూ ఉంటాయి. కానీ మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది ఈ నొప్పులతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కనీసం వారి పని కూడా వారు […]
Black Sesame And Almonds : రోజూ తాగితే చాలు.. అన్ని రకాల నొప్పులు మాయం..!

Black Sesame And Almonds : ఒక చక్కటి చిట్కాను ఇంట్లోనే తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, అలసట, నీరసం, రక్తహీనత, శరీరంలో క్యాల్షియం లోపం, ఐరన్ లోపం ఇలా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మారిన మన ఆహారపు అలవాట్లే ఈ […]
Patika Bellam With Milk : వీటిని తీసుకుంటే చాలు.. అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి..!

Patika Bellam With Milk : మనలో చాలా మంది వెన్ను నొప్పితో బాధపడుతూ ఉంటారు. వెన్ను నొప్పి కారణంగా తలెత్తే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. వెన్ను నొప్పి కారణంగా మనం ఎక్కువ సేపు కూర్చోలేము. సరిగ్గా నడవలేము. వెన్ను నొప్పి తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ సేపు కూర్చోవడం అలాగే సరైన భంగిమలో కూర్చోకపోవడం, ఇష్టం వచ్చినట్టు బరువులు ఎత్తడం, పోషకాహార లోపం, సరైన భంగిమలో నిద్రించకపోవడం వంటి వివిధ కారణాల చేత […]
Phool Makhana And Sesame Seeds : వీటిని తింటే శరీరంలో ఎలాంటి నొప్పులు అయినా సరే తగ్గుతాయి.. 100 ఏళ్లు వచ్చినా ఎముకలు బలంగా ఉంటాయి..

Phool Makhana And Sesame Seeds : మూడు పూటలా తిన్నప్పటికి కొందరు ఎప్పుడూ చూసిన చాలా నీరసంగా ఉంటారు. తరచూ అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఎంత తిన్నప్పటికి శరీరానికి సరైన పోషకాలు అందకపోవడం వల్ల ఇలా నీరసంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి తగినన్ని పోషకాలు అందక పోవడం వల్ల రక్తహీనత, ఎముకలు బలహీనంగా తయారవ్వడం, జ్ఞాపకశక్తి తగ్గడం, కండరాలు బలహీనంగా తయారవ్వడం, శరీరంలో నొప్పులు పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చర్మం పాలిపోవడం, ఆకలి […]
ఈ మొక్క ఆకులను ఉపయోగిస్తే.. ఎలాంటి నొప్పులు అయినా సరే క్షణాల్లో మాయమవుతాయి..!

వావిలి చెట్టు.. ఈ చెట్టు గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనిని సంస్కృతంలో సింధువారము అని పిలుస్తారు. వినాయక చవితి రోజున వినాయకుడిని పూజించే ఏక విసంతి ప్రతాలలో సింధూవార పత్రం పద్నాలుగవది. వావిలి చెట్టు మనకు గ్రామాలలో, రోడ్డుకు ఇరువైపులా విరివిరిగా కనబడుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ చెట్టును ఎప్పటి నుండో ఔషధంగా వినియోగిస్తున్నారు. ఈ చెట్టులో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి […]
Back Pain : నడుం నొప్పి.. ఎలాంటి నొప్పి అయినా.. ఎముకలు బలహీనంగా ఉన్నా.. దీన్ని వాడి చూడండి..!

Back Pain : ప్రస్తుత తరుణంలో చాలా మంది నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు.. వంటి వివిధ రకాల నొప్పులతో సతమతం అవుతున్నారు. వీటిని తగ్గించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నొప్పులు తగ్గక నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఎలాంటి నొప్పిని అయినా సరే తగ్గించి ఎముకలను దృఢంగా మార్చే ఒక చిట్కా ఉంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో […]