ఐస్ లేదా హీట్ ప్యాక్‌ల‌ను ఏయే నొప్పుల‌కు పెట్టాలో తెలుసా..?

దెబ్బ త‌గ‌ల‌డం, అనారోగ్యం, వాపులు… త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల శ‌రీరంలోని ఆయా భాగాల్లో అప్పుడ‌ప్పుడు మ‌న‌కు నొప్పులు వ‌స్తుంటాయి. కొన్ని నొప్పులు వెంట‌నే త‌గ్గిపోతాయి. కానీ కొన్ని మాత్రం అలా కాదు. అవి ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. అందుకోసం మ‌నం ర‌క ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తాం. కాప‌డం పెట్ట‌డం, ఐస్ ప్యాక్ ఉంచ‌డం, స్ప్రే వాడ‌డం, పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకోవ‌డం చేస్తాం. అయితే… మందుల‌ను వాడే సంగ‌తి ప‌క్క‌న పెడితే స‌హ‌జ సిద్ధ ప‌ద్ధ‌తులైన కాప‌డం పెట్ట‌డం, … Read more

దెబ్బ త‌గిలిన చోట ఐస్ క్యూబ్స్ పెడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

చాలా మంది దెబ్బ తగలగానే ముందుగా చాలా సులువైన పద్దతి అయిన ఐస్ ప్యాక్ ని విరుగుడుగా భావించి వాడేస్తుంటారు. అలా వాడటం వల్ల నొప్పి త్వరగా తగ్గిపోతుందని అనుకుంటారు. కానీ దెబ్బలు తగిలినప్పుడు ఐస్ వాడటం మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఐస్ అనేది నిజంగా ఎలా పనిచేస్తుంది ? ఐస్ వాడటం వల్ల దెబ్బ తగిలిన చోట మనకు నొప్పి తాత్కాలికంగా కొన్ని నిమిషాలపాటు తగ్గినట్లు అనిపిస్తుంది, సాధారణంగా గాయం నయమయ్యే ప్రక్రియలో … Read more