Patika Bellam With Milk : వీటిని తీసుకుంటే చాలు.. అన్ని ర‌కాల నొప్పులు త‌గ్గుతాయి..!

Patika Bellam With Milk : మ‌న‌లో చాలా మంది వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతూ ఉంటారు. వెన్ను నొప్పి కార‌ణంగా తలెత్తే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. వెన్ను నొప్పి కార‌ణంగా మ‌నం ఎక్కువ సేపు కూర్చోలేము. స‌రిగ్గా న‌డ‌వ‌లేము. వెన్ను నొప్పి త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఎక్కువ సేపు కూర్చోవ‌డం అలాగే స‌రైన భంగిమ‌లో కూర్చోక‌పోవ‌డం, ఇష్టం వ‌చ్చినట్టు బ‌రువులు ఎత్త‌డం, పోష‌కాహార లోపం, స‌రైన భంగిమ‌లో నిద్రించ‌క‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత … Read more