ఈ మొక్క ఆకులను ఉపయోగిస్తే.. ఎలాంటి నొప్పులు అయినా సరే క్షణాల్లో మాయమవుతాయి..!
వావిలి చెట్టు.. ఈ చెట్టు గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనిని సంస్కృతంలో సింధువారము అని పిలుస్తారు. వినాయక చవితి రోజున వినాయకుడిని పూజించే ఏక విసంతి ప్రతాలలో సింధూవార పత్రం పద్నాలుగవది. వావిలి చెట్టు మనకు గ్రామాలలో, రోడ్డుకు ఇరువైపులా విరివిరిగా కనబడుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ చెట్టును ఎప్పటి నుండో ఔషధంగా వినియోగిస్తున్నారు. ఈ చెట్టులో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి … Read more









